నాటి మేటి సినీ ఆణిముత్యాలు


నాటి మేటి సినీ ఆణిముత్యాలు తో ముఖాముఖి ఇంటర్య్వులు ఇది ఫిల్మ్ జుర్నలిస్టు అయిన పసుపులేటి రామారావు వ్రాసిన పుస్తకము. ఈ పుస్తకంలో చిత్ర రంగానికే తలమానికగా నిలిచిన మార్గదర్శకుల, మహానుభావుల యెందరివొ ముఖాముఖి ఇంటర్య్వులు ఉన్నాయి.

నాటి మేటి సినీ ఆణిముత్యాలు
"నాటి మేటి సినీ ఆణిముత్యాలు" పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: పసుపులేటి రామారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ఇతివృత్తం: నాటి మేటి సినీ ప్రముఖులతో ముఖాముఖి
ప్రక్రియ: తెలుసు సినిమా
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సినీ విశేషాలు
ప్రచురణ: అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్
విడుదల: 2008
ముఖపత్రాలంకరణ: అజయ్
ముద్రణా సంవత్సరాలు: 2010

సినిమాకు తొలి మెట్టు ఐన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్ర రంగాన్ని తేజొవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు యెందరివొ ఇంటర్య్వులు ఈ పుస్తకంలో ఉన్నాయి. కొత్త ఫిల్మ్ జుర్నలిస్టులకు సినిమా గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం మంచి ఆధారం. ఈ పుస్తకం కొత్త ఫిల్మ్ జుర్నలిస్టులకే కాక కళాభిమానులకు, సినిమా గొయర్స్ కు మన తెలుగు సినిమా గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం యెంతగానొ ఉపయొగపడుతుంది. ఈ పుస్తకంలో 30 ఇంటర్య్వులు వున్నాయి

నిర్వహణ వర్గము

మార్చు

చరిత్ర

మార్చు

పసుపులేటి రామారావు నాటి మేటి సినీ ఆణిముత్యాలుతో ముఖాముఖి ఇంటర్య్వులు పుస్తకాన్ని 2008 లో వ్రాసారు, ఈ పుస్తకం యొక్క మొదటి ప్రతి 2010 లో వెలువడింది. ఈ పుస్తకాన్ని దాసరి నారాయణరావు, మురళీ మోహన్, చిరంజీవి వంటి ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు.

పుస్తకం లొ ప్రచురించిన ప్రముఖ సినీ ప్రముఖుల ఇంటర్య్వులు

మార్చు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు