నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ 2016 తెలుగు సినిమా.[1]

నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్
Nanna Nenu Naa Boyfriends.jpg
దర్శకత్వంభాస్కర్ బండి
రచనబి. సాయి కృష్ణ
స్క్రీన్ ప్లేప్రసన్న కుమార్ బెజవాడ
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
మానస & మహాలక్ష్మి
తారాగణంహెబ్బా పటేల్
రావు రమేష్
తేజస్వి మదివాడ
నోయెల్ సీన్
అశ్విన్
కేరింత నూకరాజు
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుచోటా కె. ప్రసాద్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
లక్కీ మీడియా
పంపిణీదార్లుదిల్ రాజు
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
విడుదల తేదీ
2016 డిసెంబరు 16 (2016-12-16)
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

అనగనగా ఓ తండ్రి (రావు రమేష్‌). లేక లేక పుట్టిన తన కూతుర్ని (హెబ్బా పటేల్‌) అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. కూతురు ఎడ్డెం అంటే తండ్రి కూడా ఎడ్డెం అంటాడు. ఇక వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకొస్తాయి? ఆ కూతురికి ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామనుకొంటాడు. కానీ.. 'నేనో అబ్బాయిని ప్రేమించా. తననే చేసుకొంటా ' అంటుంది. కానీ అది అబద్ధం.

కూతురు ఇష్టమే తండ్రి ఇష్టం కాబట్టి.. 'ఆ అబ్బాయినే చేసుకో ' అంటాడు. కానీ ఆర్నెల్లు గడువు ఇస్తాడు. గడువు లోపు ప్రేమించినోడ్ని పెళ్ళి చేసుకోవాలి.. లేదంటే తాను చూపించినోడిని కాదనకూడదన్నది షరతు. ప్రేమించానన్న అబద్ధాన్ని నిజం చేయడానికి తనకు కావాల్సిన అబ్బాయిల్ని అన్వేషిస్తుంది. చివరికి ముగ్గుర్ని (నోయెల్‌.. పార్వతీశం.. అశ్విన్‌) చూసుకొని.. వాళ్లలో ఒకరిని పెళ్ళి చేసుకొందామనుకొంటుంది. కానీ ఆ ముగ్గురూ నిజంగానే ప్రేమలో పడిపోతారు. వాళ్ల ప్రేమలో ఉన్న నిజాయతీని కాదనలేక ముగ్గురికీ ఐ లవ్‌ యూ చెబుతుంది. మరీ ముగ్గురిలో ఎవరిని పెళ్ళి చేసుకొంది? అనేది మిగిలిన కథ.

తారాగణం[2]సవరించు

సాంకేతికవర్గంసవరించు

బెక్కెం వేణుగోపాల్

మూలాలుసవరించు

  1. "Hebah Patel next movie titled 'Nanna Nenu Naa Boyfriends': Its first-look poster revealed".
  2. "Cast of Nanna, Nenu, Na Boyfriends is like family". DECCAN CHRONICLE.

బయటి లంకెలుసవరించు