ప్రసన్న కుమార్ బెజవాడ

ప్రసన్న కుమార్ బెజవాడ తెలుగు సినీరంగానికి చెందిన సినిమా రచయిత, పాటల రచయిత.[1] ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసి సినిమా చూపిస్త మావ సినిమా ద్వారా రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టి, 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్', 'నేను లోకల్', 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలతో మంచి గుర్తింపునందుకున్నాడు.[2][3]

ప్రసన్న కుమార్ బెజవాడ
జననం
ప్రసన్న కుమార్ బెజవాడ

(1985-06-16) 1985 జూన్ 16 (వయసు 38)
వృత్తి
  • కథ రచయిత
  • పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామిమౌనిక
పిల్లలుజస్విన్ కుమార్
తల్లిదండ్రులుఅమలేశ్వరరావు, నాగలక్ష్మి

జననం, విద్యాభాస్యం

మార్చు

ప్రసన్న కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నంలో 1985 జూన్ 16న అమలేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన 2007లో బిటెక్ పూర్తి చేశాడు.

వివాహం

మార్చు

ప్రసన్న కుమార్ మచిలీపట్నంలోని రెవెన్యూ మండపంలో 2020 జులై 29న మౌనికను వివాహమాడాడు. వారికీ ఒక కుమారుడు జస్విన్ కుమార్ ఉన్నాడు.

పని చేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా కథా రచయిత పాటల రచయిత మాటలు స్క్రీన్‌ప్లే ఇతర విషయాలు
2015 సినిమా చూపిస్త మావ Yes కాదు కాదు కాదు తొలి సినిమా
2016 రన్ కాదు కాదు Yes కాదు
2016 ఎక్కడికి పోతావు చిన్నవాడా కాదు Yes కాదు కాదు
2016 నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ కాదు కాదు Yes Yes
2017 నేను లోకల్ Yes కాదు Yes Yes
2018 హలో గురు ప్రేమకోసమే Yes కాదు Yes Yes
2021 పాగల్ కాదు Yes కాదు కాదు
2022 ధమకా Yes కాదు Yes Yes [4]
2023 దాస్‌ కా ధమ్కీ Yes కాదు కాదు కాదు [5]
2023 నా సామిరంగ Yes కాదు Yes కాదు [6]

మూలాలు

మార్చు
  1. Mid-day (21 March 2022). "Prasanna Kumar Bezawada is a celebrity cum screenwriter you need to know about" (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. The Hindu (2 January 2018). "Tricky art of writing for films" (in Indian English). Archived from the original on 3 July 2022. Retrieved 3 July 2022.
  3. Sakshi (10 December 2022). "నాలోనే ఓ చిన్న రవితేజ ఉన్నాడు... 'ధమాకా' అలా ఉంటుంది: ప్రసన్న కుమార్". Archived from the original on 12 December 2022. Retrieved 12 December 2022.
  4. Andhra Jyothy (11 December 2022). "రౌడీ అల్లుడు సరికొత్త వెర్షన్‌ ధమాకా" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2022. Retrieved 10 December 2022.
  5. A. B. P. Desam (2 September 2022). "దీపావళికి 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ లుక్ - ఐదు భాషల్లో విశ్వక్ సేన్ సినిమా!". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.
  6. Prajasakti (29 August 2023). "సంక్రాంతికి 'నా సామిరంగ'". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.

బయటి లింకులు

మార్చు