బెక్కెం వేణుగోపాల్

బెక్కెం వేణుగోపాల్[1][2] తెలుగు చలనచిత్ర నిర్మాత. 2006 నుండి లక్కీ మీడియా సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తున్నాడు.[3]

బెక్కెం వేణుగోపాల్
జననంఏప్రిల్ 27, 1974
వృత్తినిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2006-ప్రస్తుతం

జీవిత విషయాలు

మార్చు

వేణుగోపాల్ 1974, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో జన్మించాడు.

సినిమారంగం

మార్చు

వేణుగోపాల్ 2006లో నిర్మాతగా తొలిసారిగా టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రాన్ని తీశాడు. తరువాత సత్యభామ, మా అయన చంటి పిల్లాడు, బ్రహ్మలోకం టూ యమలోకం వయా భులోకం, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్త మావ[4] వంటి ఇతర చిత్రాలను నిర్మించాడు.

నిర్మించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం పేరు భాష నటులు ఇతర వివరాలు
2006 టాటా బిర్లా మధ్యలో లైలా తెలుగు శివాజీ, కృష్ణ భగవాన్ [5]
2007 సత్యభామ తెలుగు శివాజీ, భూమిక చావ్లా, బ్రహ్మానందం [3]
2008 మా ఆయన చంటి పిల్లాడు తెలుగు శివాజీ, మీరా జాస్మిన్, సంగీత [6]
2010 బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం తెలుగు రాజేంద్ర ప్రసాద్, శివాజీ, ఆర్తీ అగర్వాల్ [7]
2012 మేం వయసుకు వచ్చాం తెలుగు నీతి టేలర్, తనీష్ [8]
2013 ప్రేమ ఇష్క్ కాదల్ తెలుగు హర్షవర్ధన్ రాణే, రీతు వర్మ, శ్రీవిష్ణు [9]
2015 సినిమా చూపిస్త మావ తెలుగు రాజ్ తరుణ్, అవికా గోర్ [10]
2016 నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ తెలుగు హెబ్బా పటేల్
2017 నేను లోకల్ తెలుగు నాని, కీర్తి సురేష్ [11]
2018 హుషారు తెలుగు తేజాస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్, దినేష్ తేజ్
2021 పాగల్ తెలుగు విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి
2022 అల్లూరి తెలుగు శ్రీవిష్ణు, కయ్యదు లోహర్‌
2022 బూట్‌కట్‌ బాలరాజు తెలుగు సోహైల్‌, అనన్య నాగళ్ల

మూలాలు

మార్చు
 1. "Bekkam Venugopal".[permanent dead link]
 2. "Interview with the Tollywood Producer Bekkam Venugopal". Archived from the original on 2013-06-07.
 3. 3.0 3.1 "Lucky Media Announces Satyabhama".
 4. "Cinema Chupista Mama (Cinema Choopistha Mama) Movie Review & Rating – Must watch funny youthful entertainer !". Archived from the original on 10 September 2015. Retrieved 19 September 2015.
 5. "Bekkam Venugopal signs Tata Birla Madhylo Laila(Gopi)".
 6. "Maa Aayana Chanti Pilladu completes DTS mixing".
 7. "Brahmalokam to Yamalokam Via Bhoolokam Movie Success Meet". Archived from the original on 2016-03-04. Retrieved 2020-07-24.
 8. "'Mem Vayasuku Vacham' in Final Mixing says Bekkam venugopal". Archived from the original on 18 November 2012. Retrieved 24 July 2020.
 9. "Bekkam Venugopal To Debut As Director With 'Prema Ishq Kadhal'". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 24 July 2020.
 10. "Avika Gor signed another movie for Bekkam Venugopal (Gopi)". Archived from the original on 23 September 2015. Retrieved 24 July 2020.
 11. Deccan Chronicle, Entertainment (27 April 2017). "Bekkem Venugopal to work with same team again" (in ఇంగ్లీష్). Suresh Kavirayani. Archived from the original on 30 April 2017. Retrieved 24 July 2020.

ఇతర లంకెలు

మార్చు