నిండు కుటుంబం
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సాంబశివరావు
నిర్మాణం అమరా రామసుబ్బారావు
తారాగణం కృష్ణ,
జమున,
అంజలీదేవి,
జగ్గయ్య,
విజయలలిత,
నాగభూషణం
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ సీతా రామాంజనేయ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలుసవరించు

  1. ఒకరిది నేరం ఒకరికి భారం జీవిత నావకు లేదా తీరం - ఘంటసాల - రచన: దాశరధి
  2. నవనవలాడే నవతరం ఉరకలు వేసే యువతరం - రామకృష్ణ బృందం

వనరులుసవరించు