నిమ్మల రామా నాయుడు

నిమ్మల రామా నాయుడు (జననం 1969 మే 6) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. [2]

నిమ్మల రామానాయుడు
నిమ్మల రామా నాయుడు

నిమ్మల రామానాయుడు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
2014 – ప్రస్తుతం
ముందు బంగారు ఉషారాణి

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-06) 1969 మే 6 (వయసు 54)
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ధర్మారావు, రామామణి
నివాసం అగర్తిపాలెం, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా[1]
పూర్వ విద్యార్థి ఎం.ఏ ., ఎం.ఫీల్., పీహెచ్‌డీ
వృత్తి ఆక్వా కల్చర్, వ్యవసాయం
మతం హిందూ

జీవిత విశేషాలు మార్చు

అతను 1969 మే 6న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని అగర్తిపాలెంలో జన్మించాడు. 1992లో ఎం.ఎ. చదివాడు. 1995 ఎం.ఫిల్ చేసాడు 2005లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేసాడు. పాలకొల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యునిగా 2014లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. [3] ఆయన 2019 ఎన్నికలలో రెండవ సారి గెలుపొందాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు.[4]   రామా నాయుడు ఒక రైతు. బాధితులకు అండగా రైతుల చట్టపరమైన పోరాటాలకు మద్దతు ఇస్తాడు.

మూలాలు మార్చు

  1. "Dr. Nimmala Ramanaidu(TDP):Constituency- PALACOLE(WEST GODAVARI) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-06-23.
  2. "Information for Dr.NIMMALA RAMA NAIDU". Andhra Pradesh Legislative Assembly. Retrieved 17 May 2016.
  3. "NIMMALA RAMA NAIDU". Myneta.info. Retrieved 17 May 2016.
  4. TV9 Telugu (24 December 2020). "అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు? ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా? : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు - Nimmala Ramanaidu face to face with tv9 on ap assembly privilege motion issue slams ysrcp government". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)