పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు. ఇది నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం
—  శాసనసభ నియోజకవర్గం  —
పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం is located in Andhra Pradesh
పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం
పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం నియోజకవర్గం సంఖ్య పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024 57 పాలకొల్లు నిమ్మల రామా నాయుడు పు తె.దే.పా 106110 గుడాల శ్రీ హరి గోపాలరావు

(గుడాల గోపి)

పు వైసీపీ 42647
2019 57 పాలకొల్లు నిమ్మల రామా నాయుడు [2] పు తె.దే.పా డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) పు వైసీపీ
2014 57 పాలకొల్లు నిమ్మల రామా నాయుడు M తె.దే.పా 51787 మేక శేషు బాబు M వైసీపీ 45591
2009 176 పాలకొల్లు Usha Rani Bangaru F INC 49720 Konidala Chiranjeevi M PRAP 44274
2004 60 పాలకొల్లు డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) పు తె.దే.పా 46077 Gunnam Nagababu (Narasimha Nagendra Rao Gunnam) M GEN 34076
1999 60 పాలకొల్లు అల్లు వెంకట సత్యనారాయణ M తె.దే.పా 47220 Mentay Padmanabham M INC 35800
1994 60 పాలకొల్లు అల్లు వెంకట సత్యనారాయణ M తె.దే.పా 50750 Hararamajogaiah Ch. V. M INC 36350
1989 60 పాలకొల్లు చేగొండి వెంకట హరిరామజోగయ్య పు కాంగ్రెస్ పార్టీ 43,973 అల్లు వెంకట సత్యనారాయణ పు తె.దే.పా 42,579
1985 60 పాలకొల్లు అల్లు వెంకట సత్యనారాయణ M తె.దే.పా 47044 Vardhinetdia M INC 26470
1983 60 పాలకొల్లు అల్లు వెంకట సత్యనారాయణ M IND 45082 Vardhineedi Satyanaraana M INC 18507
1978 60 పాలకొల్లు Vardhineedi Satyanarayana M INC (I) 32762 Chodisetti Suryarao M INC 19699
1972 60 పాలకొల్లు Chegondi Venkata Hara M INC 37843 Chodisetti Surya Rao M IND 22755
1967 60 పాలకొల్లు Polisetti Seshavataram M CPM 27161 U. S. Raju M INC 19905
1962 64 పాలకొల్లు Addepalli Satyanarayana Moorty M INC 24028 Polisetti Seshavatharam M CPI 20691
1955 63 పాలకొల్లు Desari Perumallu M INC 40988 Desari Perumallu M INC 40052

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యనారాయణ మూర్తి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గున్నం నాగబాబుపై 12001 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. సత్యనారాయణ మూర్తికి 46077 ఓట్లు లభించగా, నాగబాబు 34076 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ నుండి పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ తరఫున సి.హెచ్.సత్యనారాయణ పోటీ చేయగా [3] కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా టి.ముసలయ్య, లోక్‌సత్తా పార్టీ తరఫున సూర్యనారాయణ పోటీచేశారు.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-20. Retrieved 2016-06-10.
  2. Sakshi (2019). "Palakollu Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 అక్టోబరు 2021. Retrieved 14 October 2021.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009