బూ 2023లో తెలుగులో విడుదలైన హారర్ థ్రిల్లర్ సినిమా. జీ స్టూడియోస్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లపై జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 23న విడుదల చేసి[1] సినిమాను మే 27న జియో సినిమా ఓటీటీలో విడుదల చేశారు.[2]

బూ
దర్శకత్వంవిజయ్
రచనవిజయ్
నిర్మాతజ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసందీప్ విజయ్
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియోస్, శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ ప్రొడక్షన్
విడుదల తేదీ
2023 మే 27 (2023-05-27)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్
  • నిర్మాత: జ్యోతి దేశ్‌పాండే, రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్
  • సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: సందీప్ విజయ్

మూలాలు మార్చు

  1. A. B. P. Desam (24 May 2023). "డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ సేన్, రకుల్ సినిమా - 'బూ' టీజర్ రిలీజ్!". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
  2. Eenadu (25 May 2023). "ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. 25 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=బూ&oldid=3910506" నుండి వెలికితీశారు