నీకు నాకు పెళ్ళంట

నీకు నాకు పెళ్ళంట 1988, ఆగస్టు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జె. జె. మూవీస్ పతాకంపై కె. జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, చంద్రమోహన్, అశ్వినినటించగా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించాడు.[2]

నటవర్గం మార్చు

నీకు నాకు పెళ్ళంట
దర్శకత్వంజంధ్యాల
రచనజంధ్యాల (మాటలు)
కథమల్లాది వెంకట కృష్ణమూర్తి
నిర్మాతకె. జయకృష్ణ
తారాగణంరాజశేఖర్,
చంద్రమోహన్,
అశ్విని
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ
సంస్థ
జె. జె. మూవీస్
విడుదల తేదీs
26 ఆగస్టు, 1998
దేశంభారతదేశం
భాషతెలుగు
 
నీకు నాకు పెళ్ళంట

పాటలు మార్చు

ఈ చిత్రానికి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, ముళ్ళపూడి శాస్త్రి పాటలు రాశారు.

  1. ఎదలే తొలిచే పొదలే
  2. గగనానికి జాబిలేందుకు
  3. ఆడవారి మీద జాలి

మూలాలు మార్చు

  1. "Neeku Naaku Pellanta (1988)". Indiancine.ma. Retrieved 2021-04-30.
  2. "Neeku Naaku Pellanta 1988 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-30.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు మార్చు