సీమ రాజా 2019లో విడుదలైన తెలుగు సినిమా.[2] తమిళంలో 2018లో సీమా రాజా పేరుతో విడుదలైన ఈ సినిమాను లక్ష్మి పెండ్యాల సమర్పణలో శ్రీకృష్ణ ఫిలిమ్స్ బ్యానర్‌పై సాయి కృష్ణ పెండ్యాల తెలుగులో అనువదించాడు. శివ కార్తీకేయన్, సమంత, సిమ్రాన్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదలైంది.[3]

సీమరాజా
దర్శకత్వంపొణ్రమ్
రచనపొణ్రమ్
నిర్మాతసాయి కృష్ణ పెండ్యాల
తారాగణంశివ కార్తీకేయన్
సమంత
సిమ్రాన్
కీర్తి సురేష్
సూరి
ఛాయాగ్రహణంబాలసుబ్రమణియమ్
కూర్పువివేక్ హర్షన్
సంగీతండి. ఇమ్మాన్
విడుదల తేదీ
8 ఫిబ్రవరి 2019 (2019-02-08)[1]
సినిమా నిడివి
158 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శ్రీకృష్ణ ఫిలిమ్స్
 • నిర్మాత: సాయి కృష్ణ పెండ్యాల
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పొణ్రమ్[5]
 • సంగీతం: డి. ఇమ్మాన్
 • సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణియమ్
 • ఎడిటర్ : వివేక్ హర్షన్
 • స్టంట్స్ : అనల్ అరసు
 • కొరియోగ్రఫీ : దినేష్, శోభి, బాబా భాస్కర్.

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "రాజా రాజా సీమరాజ"     
2. "నువ్వే లేక నేనే"     
3. "రామ్మా సీత రాధమ్మ"     
4. "పరాక్ పరాక్"     
5. "వన్నెలాడి"     
6. "సీమరాజ స్వాగ్"     

మూలాలు

మార్చు
 1. 10TV (29 January 2019). "ఫిబ్రవరి 8న శివ, సమంతల సీమరాజా" (in telugu). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 2. The Indian Express (13 September 2018). "Seema Raja: Five reasons to watch the Sivakarthikeyan film" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
 3. The Times of India. "Sivakarthikeyan's 'Seema Raja' to be released in Telugu" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
 4. The New Indian Express (19 February 2018). "Simran is Seema Raja's villain" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
 5. The News Minute (6 September 2018). "Who else can the hero go behind if not the heroine?: 'Seema Raja' director Ponram" (in ఇంగ్లీష్). Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=సీమరాజా&oldid=4103183" నుండి వెలికితీశారు