నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం
నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలో వుంది. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.
చరిత్ర మార్చు
2007-08 పునర్వ్యవస్థీకరణలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పరచారు.[1] 25 మార్చి 2019 నాటికి నియోజకవర్గంలో మొత్తం 200,831 మంది ఓటర్లు ఉన్నారు.[2]
మండలాలు మార్చు
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
ఎన్నికలు | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ |
---|---|---|
2019 | బడ్డుకొండ అప్పల నాయుడు [3] | వై.కా.పా |
2014 | పతివాడ నారాయణస్వామి నాయుడు | తెలుగుదేశం |
2009 | బద్దుకొండ అప్పలనాయుడు | కాంగ్రెసు |
2014 ఎన్నికలు మార్చు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014) : నెల్లిమర్ల | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలుగు దేశం పార్టీ | పతివాడ నారాయణస్వామి నాయుడు | 71,267 | 42.88 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | పెన్మత్స సురేష్ బాబు | 64,294 | 38.69 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | బడ్డుకొండ అప్పలనాయుడు | 23,884 | 14.37 | ||
మెజారిటీ | 6,973 | 4.19 | |||
మొత్తం పోలైన ఓట్లు | 166,194 | 87.94 | +4.23 | ||
INC పై తెదేపా విజయం సాధించింది | ఓట్ల తేడా |
మూలాలు మార్చు
- ↑ "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.