నేటి మహాత్మ నాగార్జున సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై గడ్డం శ్రీరంగం సతీష్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. మే 4, 2007న విడుదలైన ఈ సినిమాలో నాగబాబు, రాకీ, అమృత అగర్వాల్ తదితరులు నటించారు. [1]

నేటి మహాత్మ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీరంగం సతీష్ కుమార్
నిర్మాణం శ్రీరంగం సతీష్ కుమార్
తారాగణం నాగబాబు
రాకీ
అమృత అగర్వాల్
గౌతంరాజు
రామిరెడ్డి
కొండవలస లక్ష్మణరావు
అల్లరి సుభాషిణి
సంగీతం లలిత్ సురేష్
నిర్మాణ సంస్థ నాగార్జున సినీ క్రియేషన్స్
విడుదల తేదీ మే 4, 2007
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • సంభాషణలు: పి.యస్.రామచంద్రుడు
  • పాటలు : తైదల బాపు
  • నేపథ్య గానం: లలితా సాగరి, గాయత్రి, ప్రియాంక, పదీప్, వరికుప్పల యాదగిరి, తైదల బాపు
  • కళ: విజయకృష్ణ
  • నృత్యం: నల్లరాజా
  • కూర్పు: డి.రాజా
  • ఛాయాగ్రహణం: ఆనంద్ శ్రీరామ్
  • సంగీతం: లలిత్ సురేష్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: శ్రీరంగం సతీష్ కుమార్

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Neti Mahatma (Srirangam Satish Kumar) 2007". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2024.