నేటి సిద్ధార్థ 1990 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[1] ఇందులో కృష్ణంరాజు, అక్కినేని నాగార్జున, ఆయేషా జుల్కా, శోభన ముఖ్యపాత్రలు పోషించారు.

నేటి సిద్ధార్థ
దర్శకత్వంక్రాంతి కుమార్
నిర్మాతక్రాంతి కుమార్
రచనసత్యానంద్ (మాటలు)
నటులుకృష్ణంరాజు
అక్కినేని నాగార్జున
శోభన
ఆయేషా జుల్కా
సంగీతంలక్ష్మీకాంత్-ప్యారేలాల్
ఛాయాగ్రహణంపి. ఎస్. ప్రకాష్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ
క్రాంతి చిత్ర
విడుదల
15 జూన్ 1990 (1990-06-15)
నిడివి
142 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత దర్శకత్వం వహించారు.

మూలాలుసవరించు

  1. "నేటి సిద్ధార్ధ". bharat-movies.com. Retrieved 22 December 2017.