నేరం
(నేరాలు నుండి దారిమార్పు చెందింది)
చట్టరీత్యా తప్పు పనుల్ని నేరాలు (Crime) అంటారు.వేలి ముద్రల బ్యూరో (ఎఫ్‌పీబీ) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఏటా కొత్తగా సుమారు 25 వేలమంది నేరరంగ ప్రవేశం చేస్తున్నారు.మహిళలపై జరుగుతున్న నేరాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. చీటింగ్ కేసుల్లోనూ ముందుంది. ప్రస్తుతం ఎఫ్‌పీబీ వద్ద 4,10,901 మంది నేరస్థులకు సంబంధించిన సమాచార బ్యాంకు ఉంది.
ప్రధానమైన నేరాలుసవరించు
- హత్య
- ఆత్మహత్య
- దొంగతనం
- మానభంగం
- వరకట్నం
- లంచం
- కల్తీ
- నకిలీ
- మాదక ద్రవ్యాలు
- బాల్య వివాహం
- నీలి చిత్రాలు ప్రదర్శించడం, చూడడం, చిత్రీకరించడం.
ఇవి కూడా చూడండిసవరించు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో నేరంచూడండి. |
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |