పండంటి కాపురానికి 12 సూత్రాలు
రాజాచంద్ర దర్శకత్వంలో 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం
పండంటి కాపురానికి 12 సూత్రాలు 1983, ఆగస్టు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పతాకంపై దగ్గుబాటి భాస్కరరావు నిర్మాణ సారథ్యంలో రాజాచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ తల్వార్, విజయశాంతి, గొల్లపూడి మారుతీరావు, పి.ఎల్.నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]
పండంటి కాపురానికి 12 సూత్రాలు | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
రచన | చిలుకోటి కాశీ విశ్వనాథ్ |
నిర్మాత | దగ్గుబాటి భాస్కరరావు |
తారాగణం | సుమన్ తల్వార్, విజయశాంతి, గొల్లపూడి మారుతీరావు, పి.ఎల్.నారాయణ |
ఛాయాగ్రహణం | చెంగయ్య |
కూర్పు | మార్తాండ్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ |
విడుదల తేదీ | ఆగస్టు 19, 1983 |
సినిమా నిడివి | 135 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- నిర్మాత: దగ్గుబాటి భాస్కరరావు
- దర్శకత్వం: రాజాచంద్ర
- రచన: చిలుకోటి కాశీ విశ్వనాథ్
- పాటలు: ఆత్రేయ, కొసరాజు
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- ఛాయాగ్రహణం: చెంగయ్య
- కళ: రంగారావు
- కూర్పు: మార్తాండ్
- నిర్మాణ సంస్థ: అనంతలక్ష్మి ఇంటర్నేషనల్
పాటలు
మార్చుఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందిచగా ఆత్రేయ, కొసరాజు రాఘవయ్య చౌదరి పాటలు రాశారు.[2][3]
- వెన్నల్లో ఈ నీళాకాశం (రచన: ఆత్రేయ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- పొగరుబోతు చిన్నవాడు (రచన: కొసరాజు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
- చలి పుట్టింది రామా రామా,(రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల)
- ఇంత హయిగా (రచన: కొసరాజు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
- అన్నా విన్న పాపమే అనసూయ ,(గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల)
- అనంతలక్ష్మి కళ్యాణి(పద్యం, గానం.పి.సుశీల)
మూలాలు
మార్చు- ↑ Indiancine.ma, Movies. "Pandanti Kapuraniki 12 Suthralu (1983)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
- ↑ Naa Songs, Songs. "Pandanti Kapuraniki 12 Sutralu". www.naasongs.co. Retrieved 19 August 2020.
- ↑ Cineradham, Songs. "Pandanti Kapuraniki 12 Sutralu (1983)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]