విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు. పందలపాడు సైదులు ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా పందలపాడు లో షేక్ హసాన్, అల్లీబీ దంపతులకు 1926 లో జన్మించారు.ఈయన తనతండ్రి వద్ద కుంకలగుంట సైదులు గారి వద్ద నాదస్వరం నేర్చుకున్నారు.స్వగ్రామంలోనే సువర్ణ కంకణ గ్రహీత.