నల్లపాడు–నంద్యాల రైలు మార్గము

నల్లపాడు–నంద్యాల రైలు మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా లోని నల్లపాడు రైల్వే స్టేషను నుండి నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషను మధ్య ప్రాంతాలను కలుపుతుంది. అంతేకాదు, ఈ విభాగం నల్లపాడులోని నల్లపాడు-పగిడిపల్లి విభాగం మార్గానికి కలుస్తుంది. ఈ శాఖ లైన్ ఒక విద్యుద్దీకృత సింగిల్ ట్రాక్ రైల్వే మార్గంగా ఉంది.[1][2]

నల్లపాడు–నంద్యాల రైలు మార్గం
Schematic diagram showing Nallapadu–Nandyal_section of Guntur Railway Division
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్రప్రదేశ్
చివరిస్థానంనల్లపాడు
నంద్యాల
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుసౌత్ సెంట్రల్ రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు256.91 కి.మీ. (159.64 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్
మార్గ పటం
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము
కి.మీ.
పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
0నల్లపాడు
6పేరిచర్ల
11వేములూరిపాడు
16ఫిరంగిపురం
23నుదురుపాడు
29సాతులూరు
40నరసరావుపేట
48మునుమాక
56సంతమాగులూరు
60వెల్లలచెరువు హాల్ట్
68శావల్యాపురం
78వినుకొండ
85చీకటీగలపాలెం
91గుండ్లకమ్మ
102కురిచేడు
109పొట్లపాడు
115దొనకొండ
126గజ్జెలకొండ
139మార్కాపూర్ రోడ్
151తర్లుపాడు
165కంభం
172జగ్గంబొట్ల క్రిష్ణాపురం
184సోమిదేవిపల్లి
188గుడిమట్ట
199గిద్దలూరు
210దిగువమెట్ట
227చలమ
238గాజులపల్లి
245నందిపల్లి
252నంద్యాల
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము

అధికార పరిధి

మార్చు

ఈ రైలు మార్గం 256.91 కి.మీ. (159.64 మైళ్ళు) పొడవును కలిగి ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిజను పరిపాలన అధికార పరిధిలో ఉంది.[1][3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Guntur Division" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 8 December 2015. Retrieved 4 March 2016.
  2. "SCR GM Unveils Second 'Pit Line' in Guntur". The New Indian Express.[permanent dead link]
  3. "Jurisdiction of Guntur Division" (PDF). South Central Railway. Retrieved 24 May 2017.

బయటి లింకులు

మార్చు