పట్నం వచ్చిన పతివ్రతలు

1982 సినిమా

పట్నం వచ్చిన పతివ్రతలు 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది అట్లూరి రాధాకృష్ణమూర్తి నిర్మాణ సారథ్యంలో శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.

పట్నం వచ్చిన పతివ్రతలు
Patnam Vachina Pativratalu.jpg
దర్శకత్వంమౌళి
కథా రచయితజంధ్యాల, కాశీ విశ్వనాథ్ (సంభాషణలు)
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు
తారాగణంచిరంజీవి,
మోహన్ బాబు ,
రాధిక,
గీత
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1982
భాషతెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకత్వం వహించాడు[1].

క్ర.సం పాట గాయనీగాయకులు గీత రచన
1 ఒక్క భార్య ఉంటేను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
రమణ
ఉత్పల
2 కడుప నెలకడ గడబిడ చేసెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3 నెల తప్పిందని తెలిసి నిలువెల్ల పులకించి ( పద్యం ) పి.సుశీల
4 నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి కోరస్ వేటూరి
5 వినుకోండి కొండదొరల దండోరా బంగారు చిలకల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేటూరి
6 సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన ( బిట్ ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 సీతారామస్వామి నేచేసిన నేరము ఏమి పి.సుశీల వేటూరి
8 హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలుసవరించు

  1. కొల్లూరి భాస్కరరావు. "పట్నం వచ్చిన పతివ్రతలు - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 January 2020.