పప్పు (సినిమా)
పప్పు 2010 జూన్ 25న విడుదలైన తెలుగు సినిమా. ఆర్య ఎంటర్‌టాఇన్ మెంటు పతాకం కింద నల్లా ప్రవీణ్ రెడ్డి, నగేష్ యధ లు నిర్మించిన ఈ సినిమాకు సపన్ పసుపర్తి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కృష్ణుడు, దీపికా పర్మర్, సంగీత, సుబ్బరాజు మొదలగు వారు నటించగా, ఫణి కళ్యాణ్ సంగీతాన్ని అందించారు.[1]
పప్పు (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సపన్ పసుపర్తి |
---|---|
కథ | సపన్ పసుపర్తి |
తారాగణం | కృష్ణుడు (నటుడు) సుబ్బరాజు దీపికా పర్మార్ మెల్కోటే బెనర్జీ ఉత్తేజ్ సంగీత సూర్య నర్సింగ్ యాదవ్ మల్లాది రాఘవ గుండు హనుమంతరావు ఫిష్ వెంకట్ |
సంభాషణలు | సపన్ పసుపర్తి |
నిర్మాణ సంస్థ | ఆర్య ఎంటర్ టైన్ మెంట్ |
విడుదల తేదీ | 25 జూన్ 2010 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- కృష్ణుడు
- దీపికా పర్మార్
- మేల్కోటే
- సుబ్బరాజు
- ఉత్తేజ్
- బెనర్జీ
- సంగీత
- సూర్య
- నర్సింగ్ యాదవ్
- మల్లాది రాఘవ
- గుండు హనుమంతరావు
- ఫిష్ వెంకట్
- శివారెడ్డి
సాంకేతిక వర్గం
మార్చు- చిత్రానువాదం, కధ: సపన్ పసుపర్తి
- మాటలు, దర్శకత్వం: సపన్ పసుపర్తి
- సంగీతం: ఫణి కళ్యాణ్
- గీత రచయితలు: కృష్ణ చైతన్య, ప్రసాద్
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి:రాజేంద్ర కేశాని
- కొరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్
- కూర్పు:చంద్రశేఖర్
- ఆర్ట్: రమణ వంక
- ఫైట్స్: రామ్ లక్ష్మణ్
- సహ నిర్మాతలు: సంపూర్ణ కుమార్, టి.దినేష్ కుమార్
- నిర్మాతలు: నగేష్ యాద, ప్రవీణ్ రెడ్డి నల్ల
- నిర్మాణ సంస్థ: ఆర్య ఎంటర్టెన్మెంట్
- విడుదల:25:06:2010.
పాటల జాబితా
మార్చు- మెల్లగా ఓ చిలుకై చేరావే-
- అయ్యో అయ్యయ్యో ఈ బుద్దావతారాన్ని కాస్త చూడు-
- మాయాలేడీ పిల్ల మాయలో నేను-
- ఘల్ ఘల్ ఘాల్ సిరిమువ్వల్ చల్ చల్-
మూలాలు
మార్చు- ↑ "Pappu (2010)". Indiancine.ma. Retrieved 2025-05-27.