మందపాకల

భారతదేశంలోని గ్రామం

"మందపాకల", కృష్ణాజిల్లా, కోడూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 328., ఎస్.టి.డి.కోడ్ = 08671.

మందపాకల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ అద్దంకి శివప్రసాద్
జనాభా (2011)
 - మొత్తం 4,869
 - పురుషులు 2,467
 - స్త్రీలు 2,402
 - గృహాల సంఖ్య 1,536
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో కృష్ణాపురం, కోడూరు, మాచవరం, కమ్మనమొలు, అశ్వారావుపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

అవనిగడ్డ, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఆర్.సి.ఎం ప్ర్రాదమికోన్నత పాఠశాల, మందపాకల

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

పాదాలవారిపాలెం గ్రామం, మందపాకల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో మందపాకల గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ అద్దంకి శివప్రసాద్, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవాలయంసవరించు

అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల ద్వాదశి నుండి పౌర్ణమి వరకూ వైభవంగా నిర్వహించెదరు. మొదటి రోజు సాయంత్రం అఖండ దీపారాధనతో అమ్మవారి గ్రామోత్సవం, ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించెదరు. రెండవ రోజున శ్రీ అమలేశ్వరి అమ్మవారు, అంకాళమ్మ అమ్మవార్ల జలాధివాసం జాతర నిర్వహించెదరు. నాల్గవ (పౌర్ణమి రోజు) న ఉదయం శ్రీ పోతురాజు స్వామివారి జాతర, రాత్రికి ప్రధాన గుడి సంబరం నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

తురగా జానకీరాణి

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలోని 53/4, 156/12 సర్వే నంబర్లలోని 2.4 ఎకరాలభూమి, భద్రాచలం దేవస్థానానికి చెందినదిగా అధికారులు గుర్తించారు. [3]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 4,869 - పురుషుల సంఖ్య 2,467 - స్త్రీల సంఖ్య 2,402 - గృహాల సంఖ్య 1,536;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5277.[2] ఇందులో పురుషుల సంఖ్య 2696, స్త్రీల సంఖ్య 2581, గ్రామంలో నివాస గృహాలు 1398 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2705 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Koduru/Mandapakala". Archived from the original on 17 ఫిబ్రవరి 2018. Retrieved 27 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-8; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఫిబ్రవరి-22; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మే-11; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మందపాకల&oldid=2964811" నుండి వెలికితీశారు