ఐతే ఏంటి, 2004 మే 29న న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] విజయ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానరులో సోమ విజయ్ ప్రకాష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో నమిత, స్టేవెన్ కపూర్, మోహిత్, బ్రహ్మానందం నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[2][3]

ఐతే ఏంటి
దర్శకత్వంసోమ విజయ్ ప్రకాష్
కథా రచయితసోమ విజయ్ ప్రకాష్
వంశీ మోహన్ (మాటలు)
నిర్మాతసోమ విజయ్ ప్రకాష్
తారాగణంనమిత, స్టేవెన్ కపూర్, మోహిత్, బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఅమర్ ముత్తహర్
కూర్పునందమూరి హరి
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
విజయ్ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
29 మే 2004
సినిమా నిడివి
129 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు.[4]

  1. నిన్ను చూడని - పార్థసారథి, నిష్మా
  2. నిన్ను చూడని 2 - స్మిత
  3. నువ్వే నాకు లోకమని - ఉన్నికృష్ణన్
  4. రంగీలా - విజయలక్ష్మీ
  5. ఏదో కొత్త లోకం - ఘంటాడి కృష్ణ, నిత్య సంతోషిణి

మూలాలుసవరించు

  1. "Aithe Enti 2004 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
  2. "Telugu cinema Review - Aithe Enti - Namitha, Mohit, Steven Kapoor". www.idlebrain.com. Retrieved 2021-05-26.
  3. "Aithe Enti (2004)". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.
  4. "Aithe Enti 2004 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఐతే_ఏంటి&oldid=3203542" నుండి వెలికితీశారు