పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(పశ్చిమ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.
పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°42′0″N 83°13′48″E |
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 24 విశాఖపట్నం పశ్చిమ జనరల్ పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు తె.దే.పా 90,805 ఆడారి ఆనంద్ కుమార్ పు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 55621 2019 24 విశాఖపట్నం పశ్చిమ జనరల్ పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు తె.దే.పా 68699 మళ్ల విజయ ప్రసాద్ పు వైసీపీ 49718 2014 24 విశాఖపట్నం పశ్చిమ జనరల్ పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు తె.దే.పా 76791 దాడి రత్నాకర్ పు వైసీపీ 45934 2009 143 విశాఖపట్నం పశ్చిమ జనరల్ మళ్ల విజయ ప్రసాద్ పు కాంగ్రెస్ పార్టీ 45018 పీజీవీఆర్ నాయుడు \ గణబాబు పు ప్రజారాజ్యం పార్టీ 40874
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "www.elections.in/andhra-pradesh/assembly-constituencies/visakhapatnam-west.html". Archived from the original on 2014-03-31. Retrieved 2014-04-15.
- ↑ Election Commision of India (4 June 2024). "AP Assembly Election Results 2024 - Visakhapatnam West". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.