శౌర్యం
శౌర్యం 2008 లో జె. శివకుమార్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో గోపీచంద్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించారు.[1]
శౌర్యం (2008 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | పరశురామ్ |
నిర్మాణం | ఆనంద్ ప్రసాద్ |
కథ | జె. శివకుమార్ |
తారాగణం | గోపీచంద్ అనుష్క శెట్టి పూనమ్ కౌర్ అజయ్ రఘుబాబు ఆలీ కృష్ణ భగవాన్ తనికెళ్ళ భరణి ఫిష్ వెంకట్ |
నిర్మాణ సంస్థ | భవ్య క్రియేషన్స్ |
విడుదల తేదీ | 25 సెప్టెంబర్ 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథసవరించు
కథానాయకుడు విజయ్ (గోపీచంద్) తప్పిపోయిన తన చెల్లెల్ని వెతుక్కుంటూ కలకత్తా రావడంతో కథ ప్రారంభమవుతుంది. కొన్ని సంఘటనల మధ్య విజయ్ కొంతమంది రౌడీలతో గొడవపడి వాళ్ళలో ఒకరి చెయ్యి నరికేస్తాడు. అక్కడే ఒక కాలేజీలో ఉద్యోగంలో చేరతాడు. అక్కడే శ్వేత (అనుష్క) అతనికి పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. మరో వైపు చెయ్యి కోల్పోయిన తండ్రిని చూసి దానికి కారణమైన వాడిమీద పగ తీర్చుకోవాలనుకుంటాడు అజయ్.
తారాగణంసవరించు
- పోలీస్ ఆఫీసర్ విజయ్ గా గోపీచంద్
- శ్వేత గా అనుష్క
- విజయ్ చెల్లెలు దివ్య గా పూనమ్ కౌర్
- పోలీస్ కమీషనర్ శరత్ గా శరత్ బాబు
- జిమ్సన్ గా ఆలీ
- శివరాం గౌడ్ గా మనోజ్ కె. జయన్
- ఫైటింగ్ జాన్ సూద్ సోనూ సూద్
- శివరాం గౌడ్ కొడుకు గా అజయ్
- శ్వేత తండ్రి గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- శ్వేత తల్లి గా సుధ
- డాక్టర్ ఆరోగ్యం గా ఎం. ఎస్. నారాయణ
- అతిథి శాస్త్రి గా రఘుబాబు
- డాక్టర్ కృష్ణ భగవాన్ గా కృష్ణ భగవాన్
- కరీం గా తనికెళ్ళ భరణి
- ఫిష్ వెంకట్
- రామచంద్ర
- బెనర్జీ
- రవిప్రకాష్
- శ్రీవిష్ణు
- అడుసుమిల్లి
- ఉత్తేజ్
- సప్తగిరి
- సత్యం రాజేష్
- కొండవలస లక్ష్మణరావు
- షఫి
- నాగేంద్రబాబు
- శ్రీనివాస రెడ్డి
- రాజా రవీంద్ర
- పరుచూరి వెంకటేశ్వరరావు
- బలిరెడ్డి పృథ్వీరాజ్
- బ్రహ్మానందం
- దువ్వాసి మోహన్
- వేణు మాధవ్
- కోట శ్రీనివాసరావు
- జయప్రకాశ్ రెడ్డి
- రఘు కారుమంచి
- పోసాని కృష్ణ మురళి
- సుబ్బరాజు
- రణధీర్ గట్ల
- చరణ్‌రాజ్
- పావలా శ్యామల
- చర్చి ఫాదర్ గా సుబ్బరాయ శర్మ
- న్యాయమూర్తి గా మల్లాది రాఘవ
- న్యాయమూర్తి గా హేమసుందర్
- బేబీ యాని
మూలాలుసవరించు
- ↑ Chantabbai. "శౌర్యం సినిమా సమీక్ష". 123telugu.com. Mallemala Entertainments. Archived from the original on 8 April 2016. Retrieved 15 November 2016.