పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్

తెలుగు సినీ నిర్మాణ సంస్థ.

పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ 2013లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2014లో నితిన్, అదా శర్మ జంటగా హార్ట్ అటాక్ సినిమా రూపొందించబడింది.[1]

పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
Typeప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపనహైదరాబాదు, తెలంగాణ (2013)
Foundersపూరీ జగన్నాథ్
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు
Key people
పూరీ జగన్నాథ్
Productsసినిమాలు
Ownerపూరీ జగన్నాథ్
Parentపూరీ జగన్నాథ్
Subsidiariesపూరీ సంగీత్
వైష్ణో అకాడమి
Websiteవెబ్సైటు

నిర్మించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు తారాగణం దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
2014 హార్ట్ అటాక్ నితిన్, అదా శర్మ పూరీ జగన్నాథ్ [2][3]
2018 మెహబూబా ఆకాష్ పూరి, నేహా శెట్టి పూరీ జగన్నాథ్ .[4][5]
2019 ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్యదేవ్ కంచరాన పూరీ జగన్నాథ్ [6][7]

మూలాలు

మార్చు
  1. "Heart Attack movie review". The Times of India. 31 January 2014. Retrieved 2021-01-20.
  2. "'Heart Attack' Review Roundup: It's Good for Health!". International Business Times India. 1 February 2014. Retrieved 2021-01-20.
  3. "Heart Attack (2014)". MovieBuff. Retrieved 2021-01-20.
  4. "'Mehbooba': A Special screening held for youth in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2021-01-20.
  5. "Mehbooba: Five reasons why you should watch this Puri Jagannadh film - Times of India ►". The Times of India. Retrieved 2021-01-20.
  6. "Ismart Shankar (2019)". MovieBuff. Retrieved 2021-01-20.
  7. "ISMART SHANKAR MOVIE REVIEW". TimesofIndia. Retrieved 2021-01-20.

ఇతర లంకెలు

మార్చు