వైష్ణో అకాడమి

తెలుగు సినీ నిర్మాణ సంస్థ.

వైష్ణో అకాడమి, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్, 2002లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.

వైష్ణో అకాడమి
Typeప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపన2020
Foundersపూరీ జగన్నాథ్
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు
Key people
పూరీ జగన్నాథ్
Productsసినిమాలు
Ownerపూరీ జగన్నాథ్
Subsidiariesపూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
పూరీ సంగీత్

2002లో వైష్ణో అకాడమి నుండి తొలిసారిగా ఇడియట్ సినిమా నిర్మించబడింది. దీనిని తమిళం, హిందీ భాషలలో రీమేక్ కూడా చేశారు. తరువాత 2003లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 2004లో 143 సినిమాలను నిర్మించింది. 2006లో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా వైష్ణో అకాడమీ నిర్మించిన చిత్రాలలో అత్యధిక వసూళ్ళు, ఆల్ టైం అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా నిలిచింది.[1]

నిర్మించిన సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక తారాగణం దర్శకుడు ఇతర వివరాలు మూలాలు
2002 ఇడియట్ రవితేజ, రక్షిత పూరీ జగన్నాథ్ [2]
2003 అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాష్ రాజ్ పూరీ జగన్నాథ్ [3]
2003 శివమణి అక్కినేని నాగార్జున, రక్ష, అసిన్ పూరీ జగన్నాథ్ [4]
2004 143 సాయిరాం శంకర్, సమిక్ష, ఫ్లోరా సైని పూరీ జగన్నాథ్
2006 పోకిరి మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్ పూరీ జగన్నాథ్ [5]
2007 హలో ప్రేమిస్తారా సాయిరాం శంకర్, షీలా కౌర్ రాజా కుమార్
2009 బంపర్ ఆఫర్ సాయిరాం శంకర్, బిందు మాధవి జయ రవీంద్ర [6]

మూలాలు మార్చు

  1. "`Pokiri' breaks magical mark in Kurnool". The Hindu. Retrieved 2021-01-22.
  2. "Idiot (2002)". MovieBuff. Retrieved 2021-01-22.
  3. "Amma Nanna O Tamila Ammayi (2003)". MovieBuff. Retrieved 2021-01-22.
  4. "Shivamani (2003)". MovieBuff. Retrieved 2021-01-22.
  5. "Pokiri (2006)". MovieBuff. Retrieved 2021-01-22.
  6. "Bumper Offer (2009)". MovieBuff. Retrieved 2021-01-22.

ఇతర లంకెలు మార్చు