పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం
పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
పూర్ణియా
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°48′0″N 87°30′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ (2019లో) |
---|---|---|---|---|---|---|
58 | కస్బా | జనరల్ | పూర్ణియ | Md. అఫాక్ అమమ్ | కాంగ్రెస్ | జేడీయూ |
59 | బన్మంఖి | ఎస్సీ | పూర్ణియ | కృష్ణ కుమార్ రిషి | బీజేపీ | జేడీయూ |
60 | రూపాలి | జనరల్ | పూర్ణియ | బీమా భారతి | జేడీయూ | జేడీయూ |
61 | ధమ్‌దహా | జనరల్ | పూర్ణియ | లేషి సింగ్ | జేడీయూ | జేడీయూ |
62 | పూర్ణియ | జనరల్ | పూర్ణియ | విజయ్ కుమార్ ఖేమ్కా | బీజేపీ | జేడీయూ |
69 | కోర్హా | ఎస్సీ | కతిహార్ | కవితా దేవి | బీజేపీ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | ఫణి గోపాల్ సేన్ గుప్తా | భారత జాతీయ కాంగ్రెస్ | |
మానెక్‌లాల్ మదన్‌లాల్ గాంధీ | |||
బెంజమన్ హన్స్డా | |||
ముహమ్మద్ ఇస్లాముద్దీన్ | |||
1957 | ఫణి గోపాల్ సేన్ గుప్తా | ||
1962 | |||
1967 | |||
1971 | మహ్మద్ తాహిర్ | ||
1977 | లఖన్ లాల్ కపూర్ | జనతా పార్టీ | |
1980 | మాధురీ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | మహ్మద్ తస్లీముద్దీన్ | జనతాదళ్ | |
1991 | పోల్-రిగ్గింగ్ & హింస కారణంగా ఎన్నికలు నిలిపివేయబడ్డాయి [1] | ||
1991 | పప్పు యాదవ్ | స్వతంత్ర | |
1996 | సమాజ్ వాదీ పార్టీ | ||
1998 | జై కృష్ణ మండలం | భారతీయ జనతా పార్టీ | |
1999 | పప్పు యాదవ్ | స్వతంత్ర | |
2004 | ఉదయ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2009 | |||
2014 | సంతోష్ కుమార్ కుష్వాహ[2] | జేడీయూ | |
2019[3] |
మూలాలు
మార్చు- ↑ Singh, Santosh (16 October 2020). "Pappu Yadav, the 'pathik'".
- ↑ Business Standard (2019). "Purnia Lok Sabha Election Results 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.