పెదగొన్నూరు
పెదగొన్నూరు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 329., యస్.ట్.డీ కోడ్=08674.
పెదగొన్నూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ముదినేపల్లి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,868 |
- పురుషుల సంఖ్య | 1,972 |
- స్త్రీల సంఖ్య | 1,896 |
- గృహాల సంఖ్య | 1,171 |
పిన్ కోడ్ | : 521329 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్
సమీప మండలాలుసవరించు
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
అల్లూరు, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు
జిల్లాపరిషత్ హైస్కూల్, పెదగొన్నూరు
గ్రామంలో మౌలిక వసతులుసవరించు
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం
గ్రామ ప్రముఖులుసవరించు
సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత శ్రీ కె.ఎల్.నారాయణ, ఈ గ్రామస్థులే.
గ్రామ విశేషాలుసవరించు
ఈ గ్రామం లోక్ సభ సభ్యులు శ్రీ మాగంటి వెంకటేశ్వరరావు గారి దత్తత గ్రామం. వీరు గ్రామంలో, 2.3 కోట్ల రూపాయల వ్యయంతో పైపు లైను, చెరువు పనులు మొదలైన అభివృద్ధి పనులు చేపట్టినారు. [2]
గణాంకాలుసవరించు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4327.[2] ఇందులో పురుషుల సంఖ్య 2221, స్త్రీల సంఖ్య 2106, గ్రామంలో నివాస గృహాలు 1046 ఉన్నాయి.
- జనాభా (2011) - మొత్తం 3,868 - పురుషుల సంఖ్య 1,972 - స్త్రీల సంఖ్య 1,896 - గృహాల సంఖ్య 1,171
మూలాలుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Pedagonnuru". Retrieved 4 July 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.
వెలుపలి లింకులుసవరించు
[2] ఈనాడు కృష్ణా; 2016,మే-20; 10వపేజీ.