పెనుకొండ శాసనసభ నియోజకవర్గం
పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక నియోజకవర్గం.[1] హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ ఆర్డర్స్ (1951) ప్రకారం 1951లో స్థాపించబడింది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°5′24″N 77°36′0″E |
ఎస్. సవిత 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి, ప్రస్తుత నియోజకవర్గం శాసనసభ్యురాలుగా అధికారంలో ఉంది.
మండలాలు
మార్చుఎన్నికైన శాసనసభ సభ్యులు
మార్చు- 1952 - లక్ష్మీనారాయణరెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
- 1955 - చిదంబర రెడ్డి (భారత జాతీయ కాంగ్రేసు)
- 1962 - నరసి రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
- 1967 - నారాయణ రెడ్డి (భారత జాతీయ కాంగ్రేసు)
- 1972 - యస్.డి.నారాయణ రెడ్డి (భారత జాతీయ కాంగ్రేసు)
- 1978 - గంగుల నారాయణ రెడ్డి (భారత జాతీయ కాంగ్రేసు)
- 1983 - ఎస్.రామ చంద్రారెడ్డి (తెలుగుదేశం పార్టీ)
- 1985 - ఎస్.రామ చంద్రారెడ్డి (తెలుగుదేశం పార్టీ)
- 1989 - సానే చెన్నారెడ్డి (భారత జాతీయ కాంగ్రేసు)
- 1991 - ఎస్.వి.రమణా రెడ్డి (భారత జాతీయ కాంగ్రేసు)
- 1994 - పరిటాల రవీంద్ర (తెలుగుదేశం పార్టీ)
- 1999 - పరిటాల రవీంద్ర (తెలుగుదేశం పార్టీ)
- 2004 - పరిటాల రవీంద్ర (తెలుగుదేశం పార్టీ)
- 2005 - పరిటాల సునీత (తెలుగుదేశం పార్టీ)
- 2009 - బి.కె.పార్థ సారథి (తెలుగుదేశం పార్టీ)
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పెనుకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పరిటాల రవి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల భానుమతిపై 21143 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పరిటాల రవి 70771 ఓట్లు సాధించగా, భానుమతికి 49628 ఓట్లు లభించాయి.
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2024[2] | 158 | పెనుకొండ | జనరల్ | ఎస్. సవిత | స్త్రీ | తె.దే.పా | 113832 | ఉషశ్రీచరణ్ | స్త్రీ | వైసీపీ | 80444 |
2019 | 158 | పెనుకొండ | జనరల్ | మాలగుండ్ల శంకర నారాయణ | పు | వైసీపీ | 96607 | బీ.కే. పార్థసారథి | పు | తె.దే.పా | 81549 |
2014 | 158 | పెనుకొండ | జనరల్ | బీ.కే. పార్థసారథి | పు | తె.దే.పా | 79793 | మాలగుండ్ల శంకర నారాయణ | పు | వైసీపీ | 62378 |
2009 | 277 | Penukonda పెనుకొండ | GEN | బీ.కే. పార్థసారథి | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 68400 | K T Sreedhar | M పు | INC | 54015 |
2005 | By Polls | Penukonda పెనుకొండ | GEN | పరిటాల సునీత | Fస్త్రీ | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 65730 | Boya Sreeramulu | M పు | INC | 46878 |
2004 | 166 | Penukonda పెనుకొండ | GEN జనరల్ | పరిటాల రవి | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 71969 | Gangula Bhanumathi | M పు | INC | 49758 |
1999 | 166 | Penukonda పెనుకొండ | GEN జనరల్ | పరిటాల రవి | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 71695 | Bellam Subramanyam | M పు | INC | 13818 |
1996 | By Polls | Penukonda పెనుకొండ | GEN జనరల్ | పరిటాల రవి | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 84275 | S.V. Ramana Reddy | M పు | INC | 24265 |
1994 | 166 | Penukonda పెనుకొండ | GEN | పరిటాల రవి | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 66034 | Sane Venkata Ramana Reddy | M పు | INC | 37987 |
1991 | By Polls | Penukonda పెనుకొండ | GEN | R.Reddy.S.V | M పు | INC | 66563 | G.Lingappa | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 36010 |
1989 | 166 | Penukonda పెనుకొండ | GEN | S. Chandra Reddy | M పు | INC | 46065 | S. Rama Chandra Reddy | M పు | IND | 35518 |
1985 | 166 | Penukonda పెనుకొండ | GEN జనరల్ | S. Ramachandra Reddy | M | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 43449 | G. Veeranna | M పు | INC | 35933 |
1983 | 166 | Penukonda పెనుకొండ | GEN | S. Ramachandra Reddy | M పు | IND | 34731 | Narayana Reddy Gangula | M పు | IND | 19843 |
1978 | 166 | Penukonda పెనుకొండ | GEN | Somandepalli Narayana Reddy | M పు | INC (I) | 30415 | Gangula Narayana Reddy | M పు | JNP | 29775 |
1972 | 166 | Penukonda పెనుకొండ | GEN | S. D. Narayana Reddy | M పు | INC | 25761 | Gangula Narayana Reddy | M పు | IND | 17064 |
1967 | 163 | Penukonda పెనుకొండ | GEN | N. Reddy | M | INC | 21513 | Nanjireddy | M పు | IND | 15265 |
1962 | 170 | Penukonda పెనుకొండ | GEN జనరల్ | Narasi Reddy | M పు | IND | 23990 | Chithambara Reddy | M పు | INC | 19617 |
1955 | 147 | Penukonda పెనుకొండ | GEN | Chithambara Reddi | M పు | INC | 25022 | Adinarayana Reddi | M పు | CPI | 9987
|
ఉప ఎన్నిక
మార్చుతెలుగుదేశం నుంచి గెలుపొందిన పరిటాల రవి హత్యకు గురికావడంతో జరిగిన ఉపఎన్నికలో పరిటాల రవి భార్య పరిటాల సునీత తెలుగుదేశం తరఫున విజయం సాధించింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Penugonda". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.