పెనుకొండ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

పెనుకొండ శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.

పెనుకొండ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°5′24″N 77°36′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు మార్చు

పెనుకొండ శాసనసభ నియొజకవర్గ సభ్యుల వివరాలు మార్చు

2004 ఎన్నికలు మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పెనుకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పరిటాల రవి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల భానుమతిపై 21143 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. పరిటాల రవి 70771 ఓట్లు సాధించగా, భానుమతికి 49628 ఓట్లు లభించాయి.

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 158 పెనుకొండ జనరల్ మాలగుండ్ల శంకర నారాయణ పు వైసీపీ 96607 బీ.కే. పార్థసారథి పు తె.దే.పా 81549
2014 158 పెనుకొండ జనరల్ బీ.కే. పార్థసారథి పు తె.దే.పా 79793 మాలగుండ్ల శంకర నారాయణ పు వైసీపీ 62378
2009 277 Penukonda పెనుకొండ GEN బీ.కే. పార్థసారథి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 68400 K T Sreedhar M పు INC 54015
2005 By Polls Penukonda పెనుకొండ GEN పరిటాల సునీత Fస్త్రీ తె.దే.పా తెలుగు దేశం పార్టీ 65730 Boya Sreeramulu M పు INC 46878
2004 166 Penukonda పెనుకొండ GEN జనరల్ పరిటాల రవి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 71969 Gangula Bhanumathi M పు INC 49758
1999 166 Penukonda పెనుకొండ GEN జనరల్ పరిటాల రవి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 71695 Bellam Subramanyam M పు INC 13818
1996 By Polls Penukonda పెనుకొండ GEN జనరల్ పరిటాల రవి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 84275 S.V. Ramana Reddy M పు INC 24265
1994 166 Penukonda పెనుకొండ GEN పరిటాల రవి M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 66034 Sane Venkata Ramana Reddy M పు INC 37987
1991 By Polls Penukonda పెనుకొండ GEN R.Reddy.S.V M పు INC 66563 G.Lingappa M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 36010
1989 166 Penukonda పెనుకొండ GEN S. Chandra Reddy M పు INC 46065 S. Rama Chandra Reddy M పు IND 35518
1985 166 Penukonda పెనుకొండ GEN జనరల్ S. Ramachandra Reddy M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 43449 G. Veeranna M పు INC 35933
1983 166 Penukonda పెనుకొండ GEN S. Ramachandra Reddy M పు IND 34731 Narayana Reddy Gangula M పు IND 19843
1978 166 Penukonda పెనుకొండ GEN Somandepalli Narayana Reddy M పు INC (I) 30415 Gangula Narayana Reddy M పు JNP 29775
1972 166 Penukonda పెనుకొండ GEN S. D. Narayana Reddy M పు INC 25761 Gangula Narayana Reddy M పు IND 17064
1967 163 Penukonda పెనుకొండ GEN N. Reddy M INC 21513 Nanjireddy M పు IND 15265
1962 170 Penukonda పెనుకొండ GEN జనరల్ Narasi Reddy M పు IND 23990 Chithambara Reddy M పు INC 19617
1955 147 Penukonda పెనుకొండ GEN Chithambara Reddi M పు INC 25022 Adinarayana Reddi M పు CPI 9987


ఉప ఎన్నిక మార్చు

తెలుగుదేశం నుంచి గెలుపొందిన పరిటాల రవి హత్యకు గురికావడంతో జరిగిన ఉపఎన్నికలో పరిటాల రవి భార్య పరిటాల సునీత తెలుగుదేశం తరఫున విజయం సాధించింది.

ఇవి కూడా చూడండి మార్చు