పెళ్ళి మీద పెళ్ళి
(పెళ్లి మీద పెళ్లి నుండి దారిమార్పు చెందింది)
పెళ్ళి మీద పెళ్ళి (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | జె.వి.రమణమూర్తి, కృష్ణ కుమారి, జయశ్రీ, మీనాకుమారి, చలం, మిక్కిలినేని |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
- జె.వి.రమణమూర్తి
- కృష్ణ కుమారి - లక్ష్మి
- జయశ్రీ
- మీనాకుమారి
- చలం
- మిక్కిలినేని
- పెరుమాళ్ళు - సుబ్బయ్య
- రమాదేవి
- ఉదయలక్ష్మి
- ఎ.వి.సుబ్బారావు
- లంక సత్యం
పాటలుసవరించు
- కనులనే కలిపి కలతను నిలిపి
- ప్రియతమా .. అందీ అందకపోయే ఆటలేలా
- మదిలో మెదిలే మరులేలా
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |