పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురణలు
ప్రచురణలు
మార్చు- హస్తాభినయం - డా. పి.యస్.ఆర్. అప్పారావు
- ఆంగిక వాచిక అభినయం - చాట్ల శ్రీరాములు
- బౌద్ధము - ఆంధ్రము - డా. బి.యస్.యల్. హనుమంతరావు
- తెలంగాణా ఆంధ్రోద్యమము - మాడపాటి హనుమంతరావు
- లలిత సంగీత చరిత్ర - పాలగుమ్మి విశ్వనాథం
- మిమిక్రీ - డా. నేరెళ్ళ వేణుమాధవ్
- ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర - బాలాంత్రపు రజనీకాంతరావు
- భాషాంతరంగం - ఆచార్య చేకూరి రామారావు
- ద్రావిడ భాషలు - పి.యస్. సుబ్రహ్మణ్యం
- వి.ఆర్. నార్ల జీవితం - రచనలు - డా. ఎన్. ఇన్నయ్య
- గిడుగు రామమూర్తి - డా. అక్కిరాజు రమాపతిరావు
- శివరాత్రి మహాత్మ్యము - డా. జె. మృత్యుంజయరావు
- తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు - డా. జె. మంగమ్మ
- శ్రీ మహాభాగవతము - బమ్మెర పోతనామాత్య
- వసుచరిత్ర - రామరాజ భూషణుడు
- ఆముక్తమాల్యద - శ్రీకృష్ణ దేవరాయలు
- పాండురంగ మహాత్మ్యము - తెనాలి రామకృష్ణ కవి
- మనుచరిత్ర - అల్లసాని పెద్దన
- విజయవిలాసం - చేమకూర వెంకటకవి
- అర్థ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం - డా. శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి
- కందుకూరి వీరేశలింగం - అధిక్షేప రచనలు - డా. అక్కిరాజు రమాపతిరావు
- పాశ్చాత్య సాహిత్య చరిత్ర విమర్శ - సిద్ధాంతాలు - వడలి మందేశ్వరరావు
- తెలుగు శాసనాలు - డా. బూదరాజు రాధాకృష్ణ
- నీలగిరి యాత్ర - కోలా శేషాచలకవి
- మనోధర్మ సంగీతం - డా. శ్రీపాద పినాకపాణి
- ఆంధ్రుల జానపద విజ్ఞానం - డా. ఆర్వీయస్. సుందరం
- చాటు పద్య రత్నావళి - డా. శ్రీరంగాచార్య
- వావిలాల గోపాలకృష్ణయ్య - డా. అక్కిరాజు రమాపతిరావు
- సి.పి. బ్రౌణ్య ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు
- డా. బి.ఆర్. అంబేద్కర్ సమగ్ర సాహిత్యం - తెలుగు అనువాద సంపుటాలు
- నాటక విజ్ఞాన సర్వస్వం - 8వ సంపుటం
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు