పోలీసు లాకప్ 1993 నవంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, వినోద్ కుమార్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]

పోలీస్ లాకప్
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం విజయశాంతి
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • స్టూడియో: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎం.ఎస్. రాజు;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • కథ: సుమంత్ ఆర్ట్ యూనిట్
  • నృత్యం: శివసుబ్రహ్మణ్యం
  • ఆర్ట్ డైరక్టర్: రామచంద్ర సింగ్
  • ఫైట్స్: రాజు
  • ఎడిటింగ్: తాతా సురేష్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎస్. గోపాలరెడ్డి

మూలాలు

మార్చు
  1. "Police Lockup (1993)". Indiancine.ma. Retrieved 2021-05-30.

బాహ్య లంకెలు

మార్చు