ఎం. ఎస్. రాజు
ఎం. ఎస్. రాజు ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయిత,, దర్శకుడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.[1] ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా తూనీగ తూనీగ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాడు.[2] ఆయన నిర్మించిన చిత్రాల్లో నటుడిగా చిన్న పాత్రలో కనిపించడం ఆయనకు అలవాటు.[3]
ఎం. ఎస్. రాజు | |
---|---|
వృత్తి | సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు |
పిల్లలు | సుమంత్ అశ్విన్ |
చిత్రాలు సవరించు
నిర్మాతగా ఆయన మొదటి చిత్రం వెంకటేష్ కథానాయకుడిగా నటించిన శత్రువు.[4] మొదటి రెండు సినిమాలు విజయం సాధించినా మూడో సినిమాతో బాగా నష్టం చవిచూశాడు.
- శత్రువు
- పోలీస్ లాకప్
- స్ట్రీట్ ఫైటర్
- దేవి
- దేవీ పుత్రుడు
- ఒక్కడు
- వర్షం
- మనసంతా నువ్వే
- నీ స్నేహం
- నువ్వొస్తానంటే నేనొద్దంటానా
- పౌర్ణమి
- ఆట
- వాన
- మస్కా
రచయితగా సవరించు
దర్శకత్వం సవరించు
- తూనీగ తూనీగ (2012)
- డర్టీ హరి (2020) [6]
- 7 డేస్ 6 నైట్స్
మూలాలు సవరించు
- ↑ జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో ఎమ్మెస్ రాజు ఇంటర్వ్యూ". idlebrain.com. idlebrain.com. Retrieved 27 March 2017.
- ↑ వై, సునీతా చౌదరి. "A satisfied father". thehindu.com. ది హిందూ. Retrieved 27 March 2017.
- ↑ "నటుడుగా ఎమ్మెస్ రాజు". telugu.filmibeat.com. Retrieved 13 November 2017.
- ↑ "I Command Respect Despite Flops: MS Raju". thehansindia.com. Retrieved 13 November 2017.
- ↑ Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.
- ↑ Sakshi (13 December 2020). "ఒక్కోసారి గ్యాప్ సహజం". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.