పోలీస్ వెంకట స్వామి

(పోలీస్ వెంకటస్వామి నుండి దారిమార్పు చెందింది)

పోలీస్ వెంకటస్వామి దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1983, సెప్టెంబర్ 9న విడుదలయ్యింది.

పోలీస్ వెంకట స్వామి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, సురేష్, పద్మనాభం, మల్లికార్జున రావు, సుజాత, జయమాలిని, నిర్మలమ్మ
నిర్మాణ సంస్థ తారకప్రభు క్రియెషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

దర్శకుడు: దాసరి నారాయణరావు

సంగీతం: జె.వి.రాఘవులు

పాటల రచయిత: దాసరి నారాయణరావు, విశ్వరూప్, కొసరాజు,

నెపద్యగానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్.జానకి, రాజ్ సీతారామ్ ,




పాటల జాబితా

మార్చు

1.ఒకటా రెండా మూడా అబ్బో అబ్బో , రచన:కొసరాజు, గానం.పి.సుశీల

2.వల్లకాటిలో రామనాథం , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పులపాక సుశీల

3.ఎర్రటోపీ పెట్టుకొని కర్ర లాంటి , రచన: దాసరి నారాయణరావు, గానం.పి సుశీల , దాసరి

4. ముందు వెనక చూసి మరీ ముందుకు సాగు , రచన: విశ్వరూప్, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

5.మబ్బుకి మబ్బే ముద్దొచ్చి చినుకులు , రచన: దాసరి, గానం.రాజ్ సీతారామ్ , శిష్ట్లా జానకి.


మూలాలు

మార్చు

1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.