పోసినవారిపాలెం కృష్ణా జిల్లా గూడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

పోసినవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం గూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

మచిలీపట్నం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం కలరు. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ 62 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

జిల్లాపరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, తరకటూరు, రాయవరం, ముక్కొల్లు, కప్పలదొడ్డి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

మార్చు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [2]

గ్రామ విశేషాలు

మార్చు

కోడిపందాలు

మార్చు

సంక్రాంతి సమయంలో సంప్రదాయం ప్రకారం గూడూరు మండలం రామన్నపేట, పోసినవారిపాలెం, నిడుమోలు ప్రాంతాల్లో జోరుగా సాగాయి.[1]

మల్లెపూలు

మార్చు

పిండివారిపాలెం, పోసినవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం. పిండివారిపాలెం ఊరు ఊరంతా వంశపారంపర్యంగా తమ పూర్వీకుల ద్వారా వచ్చిన మల్లెపూలసాగు చేయుచూ ఆర్థికంగా ఎదుగుచున్నారు. ఇక్కడి పూలకోసం, గుడివాడ, బంటుమిల్లి, పెడన, బందరు వ్యాపారులు ఉదయాన్నే వరుస కడతారు.

మూలాలు

మార్చు

వెలుపలిలింకులు

మార్చు