పౌర్ణమి (సినిమా)

2006 సినిమా

పౌర్ణమి ప్రభుదేవా దర్శకత్వంలో 2006లో విడుదలైన నృత్య ప్రధానమైన సినిమా.[1] ఇందులో ప్రభాస్, త్రిష, చార్మి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్య పాత్రల్లో సింధు తులాని, రాహుల్ దేవ్, చంద్రమోహన్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, మంజుభార్గవి తదితరులు నటించారు. ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.

పౌర్ణమి
దర్శకత్వంప్రభుదేవా
రచనఎం. ఎస్. రాజు
నిర్మాతఎం. ఎస్. రాజు
తారాగణంప్రభాస్,
త్రిష కృష్ణన్,
ఛార్మి,
సింధు తులాని
ఛాయాగ్రహణంవేణు గోపాల్
సంగీతందేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ
2006 ఏప్రిల్ 20 (2006-04-20)
భాషతెలుగు

తారాగణం సవరించు

మూలాలు సవరించు

  1. జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో పౌర్ణమి సినిమా సమీక్ష". idlebrain.com. idlebrain.com. Archived from the original on 10 ఏప్రిల్ 2017. Retrieved 27 December 2016.