ప్రతాప్ గోవిందరావు చిఖాలీకర్ పాటిల్

ప్రతాప్ గైక్వాడ్ పాటిల్ (జననం 2 ఆగస్టు 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాందేడ్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1999: లోహ విధానసభలో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[1]
  • 2014: శివసేన పార్టీ నుండి మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు[2]
  • 2015: నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు[3]
  • 2019: ఎంపీ- నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం

మూలాలు

మార్చు
  1. Ananth, Venkat (2014-10-02). "The curious case of independents in Maharashtra politics". Live Mint. Retrieved 20 July 2015.
  2. "Results of Maharashtra Assembly polls 2014". India Today. Retrieved 2015-07-10.
  3. "जिल्हा बँक निवडणूक: प्रत्येक जिल्हा, प्रत्येक निकाल". Archived from the original on 2016-03-04. Retrieved 2024-08-28.