ప్రియనందనన్

మలయాళ సినిమా, నాటక దర్శకుడు.

ప్రియనందనన్[1] మలయాళ సినిమా, నాటక దర్శకుడు.[2] ఇతడు దర్శకత్వం వహించిన రెండవ చిత్రం పులిజన్మమ్ 2006లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమచిత్రంగా అందుకుంది.[3]

ప్రియనందనన్
The Director of the Malayalam film "PULIJANMAM", Mr. Priyanandan and the Producer, Mr. M.G. Vijay at a press conference, during the 39th International Film Festival (IFFI-2008), in Panaji, Goa on November 26, 2008.jpg
జననం(1966-02-20)1966 ఫిబ్రవరి 20
వృత్తిసినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత
జీవిత భాగస్వామిఅజిత
పిల్లలుఅశ్వగోషన్
తల్లిదండ్రులు
  • తోట్టిప్పరంబిల్ రామకృష్ణన్ (తండ్రి)
  • కొచ్చమిని (తల్లి)

జీవిత విషయాలు

మార్చు

ప్రియనందనన్ 1966, ఫిబ్రవరి 20న తోటిప్పరంబిల్ రామకృష్ణన్, కొచ్చమిని దంపతులకు కేరళ రాష్ట్ర త్రిస్సూర్ జిల్లాలోని వల్లాచిరాలో జన్మించాడు.[4][5]

నాటకరంగం

మార్చు

ప్రియనందనన్ నాటకాలలో నటుడిగా స్త్రీ పాత్ర ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు.[6] ఆ సమయంలో అతన్ని ప్రియన్ వల్లాచిరా అని పిలిచేవారు.[7]

సినిమారంగం

మార్చు

సినీ దర్శకులు కె.ఆర్.మోహనన్, పిటి కుంజు ముహమ్మద్, మనీలాల్ ఆధ్వర్యంలో తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. 2001లో నేతుకరన్ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం చేశాడు. ఈ సినిమాకి మురళి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఎంటి వాసుదేవన్ నాయర్ రాసిన కథల ఆధారంగా నాలుగు షార్ట్ ఫిలింలను, అశోకన్ చెరువిల్ రాసిన డెడ్ పీపుల్స్ సీ తోపాటు అనేక టెలివిజన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

సినిమాలు

మార్చు

దర్శకుడిగా

మార్చు
  • నేతుకరన్ (2001)
  • పులిజన్మమ్ (2006)
  • సూఫీ పరంజ కథ (2009)
  • భక్తజనంగలుడే శ్రద్ధకు (2011)
  • ఓరు యాత్రాయిల్ మారిచవరుడే కదల్ (2013)
  • నాన్ నిన్నోడు కూడేయుండు (2015)
  • పాతిరకాలం (2017)[8]
  • సైలెన్సర్ (2020)

నటుడిగా

మార్చు
  • తోరమజయత్ - 2010
  • దృశ్య సంఖ్య: 001 - 2011
  • పాపిన్స్ -2012
  • రెడ్ వైన్ - 2013
  • ష్ సైలెన్స్ ప్లీజ్ - 2008
  • అంజమ్ పాతిరా - 2020

మూలాలు

మార్చు
  1. "Award for Priyanandanan". 13 February 2015. Retrieved 2021-06-27 – via www.thehindu.com.
  2. "പ്രിയനന്ദനന്റെ 'പുലി'ജന്മം". 8 July 2008. Archived from the original on 19 December 2013. Retrieved 2021-06-27.
  3. "2006 National Best Film Award for Malayalam flick". News18. 10 June 2008. Archived from the original on 24 October 2014. Retrieved 2021-06-27.
  4. "Archived copy". Archived from the original on 19 December 2013. Retrieved 2021-06-27.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Archived copy". Archived from the original on 17 December 2013. Retrieved 2021-06-27.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "Priyanandanan too has dreams of making an Odiyan - Times of India". The Times of India. Retrieved 2021-06-27.
  7. "Archived copy". Archived from the original on 19 December 2013. Retrieved 2021-06-27.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  8. "Priyanandanan's film goes to Goa". Deccan Chronicle. 7 October 2017. Retrieved 2021-06-27.

బయటి లింకులు

మార్చు