ప్రేమ ఇష్క్ కాదల్ (2013 సినిమా)

ప్రేమ ఇష్క్ కాదల్ 2013లో విడుదలైన తెలుగు రొమాంటిక్-కామెడీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించగా, పవన్ సాదినేని దర్శకత్వం వహించాడు.[2] నటులు హర్షవర్ధన్ రాణే, శ్రీవిష్ణు, హరీష్, ముగ్గురు బాలికలు, వితిక షేరు, శ్రీముఖి , రీతు వర్మ, మూడు జంటలుగా నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది, బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.[3]

ప్రేమ ఇష్క్ కాదల్
దర్శకత్వంపవన్ సాధినేని
స్క్రీన్ ప్లేపవన్ సాధినేని
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
దగ్గుబాటి సురేష్ బాబు (సమర్పణ) [1]
తారాగణం
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
సంగీతంశ్రవణ్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
లక్కీ మీడియా
విడుదల తేదీ
2013 డిసెంబరు 6 (2013-12-06)
దేశంఇండియా
భాషతెలుగు

తారాగణం సవరించు

పాటలు సవరించు

ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. 2013 అక్టోబర్ 24 న సంగీతాన్ని విడుదల చేశారు.


సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ప్రేమ ఇష్క్ కాదల్"Krishna Chaitanyaశ్రవణ్4:30
2."తుల్లే తుల్లే"Krishnakanthసాయి చరణ్4:04
3."సమ్మతమే"Krishna Chaitanyaసాయి కృష్ణ4:21
4."గుండు సూది"Krishna Chaitanyaవరుణ్ మాధవ్3:48
5."చేతకాని"Krishna Chaitanyaశ్రవణ్5:08
6."తుల్లే తుల్లే (రీమిక్స్)"Krishna Chaitanyaశ్రవణ్3:55


మూలాలు సవరించు

  1. "Prema Ishq Kaadhal teaser". youtube.com. 12 August 2013. Retrieved 10 August 2019.
  2. "Pawan Sadineni to debut as director with 'Prema Ishq Kadhal'". IBNLive. 7 May 2012. Archived from the original on 18 అక్టోబరు 2013. Retrieved 10 August 2019.
  3. Kavirayani, Suresh. "Harshvardhan Rane's rocker avatar". The Times of India. Archived from the original on 2013-05-01. Retrieved 10 August 2019.