ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
ఫిరోజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా, ముక్త్‌సర్ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | 2022లో గెలిచిన ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
76 | ఫిరోజ్‌పూర్ సిటీ | ఏదీ లేదు | ఫిరోజ్‌పూర్ | ఆప్ | రణబీర్ సింగ్ భుల్లర్ |
77 | ఫిరోజ్‌పూర్ రూరల్ | ఎస్సీ | ఫిరోజ్‌పూర్ | కాంగ్రెస్ | సత్కర్ కౌర్ |
78 | గురుహర్ సహాయ్ | జనరల్ | ఫిరోజ్‌పూర్ | బీజేపీ | ఫౌజా సింగ్ సరారీ |
79 | జలాలాబాద్ | జనరల్ | ఫాజిల్కా | శిరోమణి అకాలీ దళ్ | సుఖ్బీర్ సింగ్ బాదల్ |
80 | ఫాజిల్కా | జనరల్ | ఫాజిల్కా | కాంగ్రెస్ | దవీందర్ సింగ్ గుబయా |
81 | అబోహర్ | జనరల్ | ఫాజిల్కా | బీజేపీ | అరుణ్ నారంగ్ |
82 | బలువానా | ఎస్సీ | ఫాజిల్కా | కాంగ్రెస్ | నాథూ రామ్ |
85 | మలౌట్ | ఎస్సీ | ముక్త్‌సర్ | కాంగ్రెస్ | అజైబ్ సింగ్ భట్టి |
86 | ముక్తసర్ | జనరల్ | ముక్త్‌సర్ | శిరోమణి అకాలీ దళ్ | కన్వర్జిత్ సింగ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | బహదూర్ సింగ్, లాల్ సింగ్ | శిరోమణి అకాలీదళ్ | |
1957 | ఇక్బాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | సోహన్ సింగ్ బసి | శిరోమణి అకాలీదళ్ | |
1969^ | జి సింగ్ | ||
1971 | మొహిందర్ సింగ్ గిల్ | ||
1977 | మొహిందర్ సింగ్ సయన్‌వాలా | ||
1980 | బలరామ్ జాఖర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | గుర్డియాల్ సింగ్ ధిల్లాన్ | ||
1989 | ధియాన్ సింగ్ | స్వతంత్ర | |
1992 | మోహన్ సింగ్ | బహుజన్ సమాజ్ పార్టీ | |
1996 | మోహన్ సింగ్ ఫలియన్ వాలా | ||
1998 | జోరా సింగ్ మాన్ | శిరోమణి అకాలీదళ్ | |
1999 | |||
2004 | |||
2009 | షేర్ సింగ్ ఘుబయా | ||
2014 | |||
2019 [2] | సుఖ్బీర్ సింగ్ బాదల్ |
మూలాలు
మార్చు- ↑ "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.