బందిపోటు భీమన్న
(1969 తెలుగు సినిమా)
Bandipotu Bhimanna.jpg
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం ఎస్వీ. రంగారావు ,
కృష్ణ,
విజయనిర్మల,
అంజలీదేవి,
రాజబాబు,
చంద్రమోహన్
నిర్మాణ సంస్థ భాస్కర్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అబ్బో అబ్బో అబ్బో ఏదో ఏదో గిరాకున్నది బావా బావా - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం
  2. కసిరే వయసు ముసిరే సొగసు ఉందిరోయి మావా చిందేసి - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. డబ్బు డబ్బు మాయదారి డబ్బు చేతులు మారే డబ్బు - ఘంటసాల - రచన: డా॥ సినారె
  4. తడితడి చీర తళుక్‌మంది చలిచలి వేళ చమక్‌మంది - ఎస్.పి. బాలు, సుశీల
  5. నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో చెలియా వినిపించవా - ఎస్.పి. బాలు, సుశీల

మూలాలుసవరించు