బాబా (సినిమా)

బాబా 2002 లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] రజనీకాంత్, మనీషా కొయిరాలా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను రజనీయే నిర్మించడం కాకుండా కథ కూడా అందించాడు.[2] ఎ. ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు.[3]

బాబా
Baba poster.jpg
దర్శకత్వంసురేష్ కృష్ణ
రచనశ్రీ రామకృష్ణ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేరజినీకాంత్
కథరజినీకాంత్
నిర్మాతరజినీకాంత్
తారాగణంరజినీకాంత్
మనీషా కోయిరాలా
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పువి. టి. విజయన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
లోటస్ ఇంటర్నేషనల్
పంపిణీదార్లులోటస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2002 ఆగస్టు 15 (2002-08-15)
సినిమా నిడివి
174 నిమిషాలు
దేశంభారత్
భాషతమిళం

కథసవరించు

బాబా చిన్నతనంలోనే సాధువుల, ఋషుల ఆశీర్వాదంతో పుట్టి పెరుగుతాడు. ముఖ్యంగా రెండు వేల యేళ్ళుగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి ఆశీర్వాదం ఇతనికి ఉంటుంది. కానీ బాబా పెరిగేకొద్దీ అతనికి దేవుడి మీద అంతగా విశ్వాసం ఉండదు. కానీ అతనికి తెలియకుండానే బాబాజీ అతన్ని హిమాలయాలకు నడిపిస్తాడు. ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. ఆ మంత్రం జపించి అతను ఏది కోరుకుంటే అది జరుగుతుంది. దాన్ని కేవలం ఏడు సార్లు మాత్రమే వాడుకోగలడని చెబుతాడు. మొదట్లో వాటి మీద ఏ మాత్రం నమ్మకం లేని బాబా చిన్న చిన్న విషయాలకే ఆరుసార్లు వాడేస్తాడు.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. రంగరాజన్, మాలతి. "బాబా". thehindu.com. ది హిందు. Archived from the original on 1 ఫిబ్రవరి 2003. Retrieved 13 October 2017.
  2. జి. వి, రమణ. "బాబా సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 13 October 2017.
  3. Namasthe Telangana (4 December 2022). "బాబా రీ-రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల.. ట్రెండ్‌కు తగ్గట్టుగా ట్రైలర్‌ను బాగా కట్‌ చేశారుగా..!". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.