అమ్రీష్ పురి

భారతీయ సినీ నటుడు
(అమ్రిష్ పురి నుండి దారిమార్పు చెందింది)


అమ్రీష్ పురి (జూన్ 22, 1932 - జనవరి 12, 2005) ప్రముఖ భారతీయ నటుడు. ఇతని సోదరులు మదన్ పురి, చమన పూరి కూడా భారతదేశ ప్రముఖ నటులు. ఇతడు తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించాడు.

అమ్రీష్ పురి

హిందీ చిత్రము ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై ప్రదర్శనా వేదిక వద్దనున్న అమ్రీష్ పురి
జన్మ నామంఅమ్రీష్ లాల్ పురి
జననం (1932-06-22)1932 జూన్ 22
మరణం 2005 జనవరి 12
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
ఇతర పేర్లు మొగాంబో
క్రియాశీలక సంవత్సరాలు 1970–2005
భార్య/భర్త ఊర్మిళా దివేకర్ (1957-2005)
(అతని మరణం వరకూ)
పిల్లలు రాజీవ్, నమ్రత
Filmfare Awards
ఉత్తమ సహాయ నటుడు: మేరీ జంగ్ (1986)
ఉత్తమ సహాయ నటుడు: ఘటక్ (1997)
ఉత్తమ సహాయ నటుడు: విరాసత్ (1998)

నటించిన చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు

హిందీ

మార్చు
  1. నగీనా
  2. నిశాంత్[1]
  3. మంథన్
  4. రేష్మ ఔర్ షెరా
  5. భూమిక
  6. ఆరోహణ్ (1982)
  7. అర్ధ్ సత్య (1983)

పురస్కారములు

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Ziya Us Salam (4 October 2012). "Nishant (1975)". The Hindu. Retrieved 1 July 2019.