బిగ్ బాస్ తెలుగు 6
బిగ్ బాస్ రియాలిటీ షోలో ఆరవ సీజను
బిగ్ బాస్ తెలుగు 6 అనేది ఒక తెలుగు రియాలిటీ షో. స్టార్ మా ప్రసారం చేస్తున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో ఇది 6వ సీజన్. 2022, సెప్టెంబరు 4న సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఈ షోకు నాగార్జున హస్ట్గా వ్యవహరిస్తాడు. బిగ్‌బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10.00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఈసారి 24 గంటల లైవ్ ను ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేయనుంది.[1]
బిగ్ బాస్ తెలుగు 6 | |
---|---|
దేశం | భారతదేశం |
సిరీస్‌ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | TBA |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | స్టార్ మా డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 4 సెప్టెంబరు 2022 |
బిగ్ బాస్ 6లో టాప్ 5 కంటిస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆది రెడ్డి, రోహిత్ నిలవగా, నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో రేవంత్‌ని విజేతగా ప్రకటించారు.
హౌస్‌మేట్స్ వివరాలు
మార్చుఈ బిగ్‌బాస్ సీజన్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్‌లు పోటీ పడ్డారు.[2][3][4]
నెం | పేరు | ఫోటో | ఎలిమినేషన్ | ఇతర విషయాలు |
---|---|---|---|---|
1 | కీర్తి కేశవ్ భట్ | |||
2 | పింకీ అలియాస్ సుదీప | 6వ వారం[5] | ||
3 | శ్రీహాన్ | రన్నర్ ఆఫ్ | ||
4 | నేహా చౌదరి | 3వ వారం[6] | ||
5 | చలాకీ చంటి | 4వ వారం[7] | ||
6 | శ్రీ సత్య | |||
7 | అర్జున్ కల్యాణ్ | 7వ వారం[8] | ||
8 | గీతూ రాయల్ | 9వ ఎలిమినేషన్[9] | ||
9 | అభినయశ్రీ | రెండో ఎలిమినేషన్[10] | ||
10 | రోహిత్ - మెరీనా[11] | |||
11 | బాలాదిత్య[12] | 10వ ఎలిమినేషన్[13] | ||
12 | వాసంతి కృష్ణన్ | 11వ ఎలిమినేషన్[14] | ||
13 | షానీ | మొదటి ఎలిమినేషన్[15] | ||
14 | ఇనయా సుల్తాన | |||
15 | ఆర్జే సూర్య | ఎనిమిదో వారం[16] | ||
16 | ఫైమా | |||
17 | ఆదిరెడ్డి | |||
18 | రాజశేఖర్ | |||
19 | అరోహి రావ్ | |||
20 | రేవంత్[17] | విజేత[18] |
మూలాలు
మార్చు- ↑ Sakshi (4 August 2022). "బిగ్‌బాస్ 6 లోగో వచ్చేసింది.. త్వరలో లొల్లి షురూ!". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
- ↑ Namasthe Telangana (4 September 2022). "బిగ్‌బాస్ 6 తెలుగు". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ Sakshi (4 September 2022). "ఆట మొదలైంది.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ వీళ్లే!". Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ "'బిగ్‌బాస్-6' హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్‌లు వీళ్లే.. కంప్లీట్ లిస్ట్". 4 September 2022. Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ Sakshi (16 October 2022). "గీతూ జిడ్డు, ఫైమా ఇమ్మెచ్యూర్, రేవంత్ అయితే..: సుదీప". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ "అతనే కారణం.. రివేంజ్ తీర్చుకుంటా!" (in ఇంగ్లీష్). 26 September 2022. Archived from the original on 28 September 2022. Retrieved 28 September 2022.
- ↑ Prime9News Telugu (10 October 2022). "బిగ్ బాస్ హౌస్ నుంచి చలాకీ చంటి ఎలిమినేట్". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (23 October 2022). "ఈ వారం హౌస్ నుంచి అర్జున్ కళ్యాణ్ అవుట్..!!". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ TV9 Telugu (7 November 2022). "గుండె పగిలేలా ఏడ్చిన గీతూ రాయల్.. బిగ్‌బాస్ వదిలి నేను పోను అంటూ ఎమోషనల్..వెక్కి వెక్కి ఏడ్చిన రేవంత్." Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (18 September 2022). "ఎలిమినేట్ అయిన అభినయశ్రీ". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (4 September 2022). "బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన రియల్ కపుల్.. ఇంతకీ ఈ జంట ఎవరు?". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ V6 Velugu (10 September 2022). "బిగ్ బాస్.. మొదటి కెప్టెన్ గా బాలాదిత్య". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (13 November 2022). "బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఇదేనా..?". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (13 November 2022). "వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్!". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
- ↑ "షానీ ఔట్.. మాట లేదు, ఆటా లేదు..ఇంత సాదాసీదా వీడ్కోలా?". 18 September 2022. Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Sakshi (29 October 2022). "ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్!". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ "బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఎంట్రీ - ప్లేబాయ్ అంటూ ఆడేసుకున్న నాగార్జున!". 4 September 2022. Archived from the original on 4 September 2022. Retrieved 4 September 2022.
- ↑ Zee News Telugu (18 December 2022). "బిగ్ బాస్ 6 విన్నర్ గా రేవంత్.. పాపం పప్పులో కాలేసిన శ్రీహాన్!". Archived from the original on 20 December 2022. Retrieved 20 December 2022.