సుందరానికి తొందరెక్కువ
సుందరానికి తొందరెక్కువ 2006 మార్చి 30న విడుదలైన తెలుగు సినిమా. పద్మినీ మూవీస్ పతాకంపై జయప్రకాష్ రావు నిర్మించిన ఈ సినిమాకు ఫణి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. బాలాదిత్య, సుహాసిని, గిరిబాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు నాగరాజు సంగీతాన్నందించాడు.[1]
సుందరానికి తొందరెక్కువ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఫణిప్రకాష్ |
---|---|
నిర్మాణం | జయప్రకాష్ రావు |
తారాగణం | బాలాదిత్య సుహాసిని |
సంగీతం | నాగరాజు |
నేపథ్య గానం | యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, "జీన్స్" శ్రీనివాస్, సాయి శ్రీకాంత్, మణి నాగరాజ్ |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి, సాయి శ్రీకాంత్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- బాలాదిత్య
- సుహాసిని
- గిరిబాబు
- రాళ్లపల్లి
- తనికెళ్ళ భరణి
- మల్లికార్జున రావు
- ఎల్.బి. శ్రీరాం
- కొండవలస
- తిరుపతి ప్రకాష్
- రామ్‌జగన్
- కళ్ళు చిదంబరం
- లక్ష్మీపతి
- హనుమంత రావు
- దువ్వాసి మోహన్
- గౌతమ్ రాజ్
- జెన్నీ
- జూనియర్ రేలంగి
- మాస్టర్ కార్తీక్
- జయలలిత
- సుదర్శన్
- జ్యోతి
- బెంగళూరు పద్మ
- కల్పన రాయ్
- ప్రభావతి
- కళ్యాణ సుందరి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఫాని ప్రకాష్
- స్టూడియో: పద్మిని మువీస్
- నిర్మాత: జయప్రకాష్ రావు
- సంగీత దర్శకుడు: నాగరాజు
- రచనా సహకారమ్: దత్త వీరబాబు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సాయి శ్రీకాంత్
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, "జీన్స్" శ్రీనివాస్, సాయి శ్రీకాంత్, మణి నాగరాజ్
- స్టిల్స్: వెంకట్రావు
- ఆర్ట్: పి;వి.రాజు
- కొరియోగ్రఫీ: రాకేష్
- ఎడిటింగ్: మురళీ, రామయ్య
- ఫోటోగ్రఫీ: పూర్ణ.కె
మూలాలు
మార్చు- ↑ "Sundaraniki Thondarekuva (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.