బింబిసారా
బింబిసారా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు కథ నేపథ్యంలో నిర్మించిన సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారినా హుసేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలైంది.[2][3]
బింబిసారా | |
---|---|
దర్శకత్వం | శ్రీ వశిష్ఠ్ |
రచన | శ్రీ వశిష్ఠ్ |
నిర్మాత | హరికృష్ణ కే |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | తమ్మి రాజు |
సంగీతం | చిరంతన్ భట్ |
నిర్మాణ సంస్థ | ఎన్టీఆర్ ఆర్ట్స్ |
విడుదల తేదీs | ఆగస్టు 5, 2022(థియేటర్) అక్టోబరు 21, 2022 (జీ-5 ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 40 కోట్లు |
నటీనటులు
మార్చు- కళ్యాణ్ రామ్[4] , రాజు బింబిసారుడిగా, దేవదత్తుడిగా ద్విపాత్రాభినయం చేశారు
- కేథరిన్ థ్రెసా , యువరాణి ఇరాగా
- సంయుక్త మీనన్ , వైజయంతి గా
- వారినా హుస్సేన్, ఐటమ్ నంబర్ "గులేబకావళి" లో
- వెన్నెల కిశోర్ , ప్రసాదంగా
- బ్రహ్మాజీ , బ్రహ్మకమలంగా
- శ్రీనివాస రెడ్డి, జుబేదాగా
- తనికెళ్ళ భరణి, పూజారిగా
- చమ్మక్ చంద్ర
- ప్రకాష్ రాజ్
- హర్ష చెముడు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
- నిర్మాత: హరికృష్ణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీ వశిష్ఠ్
- సంగీతం: చిరంతన్ భట్
- సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
పాటల జాబితా
మార్చు- ఈశ్వరుడే , కాలభైరవ , రచన: శ్రీమణి
- ఓ తేనే పలుకుల , మహామద్ ,సత్య యామిని , రచన: వరికుప్పల యాదగిరి
- నీతో ఉంటే చాలు , మోహన భోగరాజు , రచన: కీరవాణి .
- విజయ హో , శాండీల్య , హేమచంద్ర,, సాయి చరణ్, లోకేష్, అరుణ్ , కౌండిన్య,, హారిక, పూర్ణిమ, సౌమ్య , రచన: చైతన్య ప్రసాద్ .
- బింబిసార , లిప్సిక, ఆదిత్య అయ్యంగార్ , పృధ్వీచంద్ర , శివరాద్య , రచన: లిప్సీక .
- గులేబాకావలి , చిరంతన్ భట్ , చిన్మయి , రచన: రామజోగయ్య శాస్త్రి.
మూలాలు
మార్చు- ↑ "జగత్ జజ్జరిక.. ఓటీటీలోకి వచ్చేస్తున్నాడహో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే." (in ఇంగ్లీష్). 14 October 2022. Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
- ↑ Andhra Jyothy (2 April 2022). "'బింబిసారా' రిలీజ్ డేట్ వచ్చేసింది." Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
- ↑ Sakshi (5 August 2022). "'బింబిసార' మూవీ రివ్యూ". Retrieved 8 August 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ 10TV (1 December 2021). "అసలు ఎవరీ 'బింబిసార'? కళ్యాణ్ రామ్ డేరింగ్ స్టెప్." (in telugu). Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)