బీరువా (2015 సినిమా)

బీరువా 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కన్మణి దర్సకత్వం వహించాడు. హిందీలో మేరా ఫైస్ల పేరుతో వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై 2016 లో విడుదలచేశారు. సందీప్ కిషన్, సురభి ప్రధాన పాత్రలని పోషించారు.

బీరువా
Beeruva poster.jpg
దర్శకత్వంకన్మణి
రచనకన్మణి
నిర్మాతఆనంది ఆర్ట్స్
నటవర్గంసందీప్ కిషన్
సురభి
ముకేష్ రిషి
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదారులుఉషాకిరణ్ మూవీస్
విడుదల తేదీలు
  • 2015 జనవరి 23 (2015-01-23)
[1]
నిడివి
141 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్12 కోట్లు

కథసవరించు

అల్లరి పిల్లాడైన సంజు (సందీప్ కిషన్) తండ్రి కొట్టబోతే బీరువాలో దాక్కునేవాడు . అలా అతనికీ బీరువాకి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. అయితే అది ఒకే బీరువా కాదు. ఏ బీరువా అయినా అతనికి ఫ్రెండే. ఒక సందర్భంలో ఫ్రెండ్స్ వల్ల సందీప్ తండ్రి 40 కోట్లు నష్టపోతాడు. హీరోయిన్ సురభి తండ్రి అయిన ఎంపీని ఆశ్రయించి ఆ 40 కోట్లు తిరిగి వసూలు చేసుకుంటాడు. ఈ సందర్భంలో సురభిని చూసి లవ్వులో పడిపోయిన సందీప్ కిషన్ ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇదిలా వుంటే అజయ్ ఒక వర్ధమాన రాజకీయ నాయకుడు. ఎంపీ కూతుర్ని పెళ్ళి చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చని తన ప్లాన్స్‌లో తాను వుంటాడు. కిడ్నాప్ చేసిన సంజు స్వాతిని పెళ్ళి చేసుకున్నాడా, అజయ్ చేసుకున్నడా అనేది మిగిలిన కథ........

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు.

సంఖ్య పాట గాయకులు
1 బై బై బై చెప్పై నివాస్
2 చిన్నాదానా చిన్నాదానా నవీన్ మాధవ్, యం.యం. మొనీషా
3 చెలియా చెలియా దీపక్, యం.యం. మానసి
4 పిస్తోల్ బావ మల్లికార్జున్, పూజ

మూలాలుసవరించు

  1. . Timesofindia.com http://m.timesofindia.com/entertainment/telugu/movie-reviews/Beeruva/movie-review/45994469.cms. {{cite web}}: Missing or empty |title= (help)