ప్రధాన మెనూను తెరువు

ముకేష్ రిషి

సినీ నటుడు
(ముఖేష్ రిషి నుండి దారిమార్పు చెందింది)

ముకేష్ రిషి భారతదేశానికి చెందిన నటుడు. హిందీ, పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించాడు.

ముకేష్ రిషి
Mukesh Rishi.jpg
20 నవంబరు 2011లో ముంబైలో జరిగిన శాంతి ర్యాలీలో మాట్లాడుతున్న ముకేష్ రిషి
జననంKathua, Jammu and Kashmir, India
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1988–ప్రస్తుతం

చంఢీఘడ్లో చదువు పూర్తయ్యాక, ముంబైలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడి నుంచి ఫుజి వెళ్ళిపోయారు, అక్కడే ఆయన కాబోయే భార్యని కలుసుకున్నారు.

పెళ్లి అయిన తర్వాత భార్యతో కలిసి న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడే మోడల్ గా కెరీర్ మొదలుపెట్టాడు [1], 7 సంవత్సరాలు అక్కడే పనిచేశాక తిరిగి ముంబై వచ్చేసి తనేజ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. 1988 లో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించింది, తెలుగులో చాల సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు, ఒరియాలో కూడా నటించారు.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

హిందీసవరించు

  • ఏక్ థా సర్దార్ (2014) .... పోలీసు అధికారి
  • మాజీ (2013) .... మల్హాన్ సింగ్
  • ఖైది 786 (2012) .... ఇఖత్తర్ సింగ్
  • ఫోర్స్ (2011) రెడ్డి (అన్న)
  • రామాయణ - ది ఎపిక్ (2010) .... హనుమాన్
  • హెల్ప్ (2010)
  • లాహోర్ (2010) .... నూర్ మహమద్
  • బంబూత్ (2008)
  • క్రేజీ 4 (2008) .... రాణా
  • నిహల్లే పె దెహల్లా (2007) .... దిల్హర్
  • ఫౌజ్ మే మౌజ్ (2007)
  • తీస్రీ అంఖ్ (2006) .... సుధామ పాండే
  • విశ్వ (2006)
  • బ్లాక్ మెయిల్ (2005) .... ఛోటా
  • ఇట్ కుడ్ బి యూ (2005) .... మిస్టర్. సిద్దు
  • ద వైట్ లాండ్ (2005) .... సామాజిక కార్యకర్త
  • అసంభవ్ (2004) .... యోసాన్ బక్ష్
  • గర్వ్ (2004) .... జాఫర్ సుపారీ
  • రన్ (2004) .... రాజీవ్
  • దిల్ పరదేశీ హో గయా (2003) .... టర్బీజ్ బైగ్
  • కోయి... మిల్ గయా (2003) .... ఇన్ స్పెక్టర్ ఖుర్షద్ ఖాన్
  • జాల్: ది ట్రప్ (2003) .... అఫ్గనీ
  • ఓం (2003) .... డిఎస్పీ పఠాన్
  • ఇండియన్ బాబు (2003) .... ఠాకూర్ సూరజ్ ప్రతాప్ సింగ్
  • దమ్ (2003) .... రాజ్ దత్ శర్మ
  • హమ్ కిసీసే కమ్ నహీ (2002) .... పిళ్ళైకి సోదరుడు
  • యే కైసే మొహబ్బత్ (2002) .... ఎసిపి
  • తుమ్కో నా భూల్ పాయేంగీ' (2002) .... ఇన్ స్పెక్టర్ ఎం.కె.శర్మ
  • ఇండియన్ (2001) .... వాసిం ఖాన్
  • జోడి నెం.1 (2001) .... బాబూరావ్
  • ఆషిఖ్ (2001) .... సప్నాకి సోదరుడు
  • ఖిలాడి 420 (2000)
  • కురుక్షేత్ర (2000) .... ఇక్బాల్ పసినా
  • హమారా దిల్ ఆప్కే పాస్ హై (2000) .... భవాని చౌధురి
  • పుకార్ (2000) .... బక్షీ
  • అర్జున్ పండిట్ (1999) .... రాము కాలియా
  • కొహ్రమ్ (1999) .... ఘాఫూర్ చెంగజీ
  • సూర్యవంశం (1999) .... దేశ్ రాజు ఠాకూర్ అలియాస్ కెవ్డా ఠాకూర్
  • సఫారూష్ (1999) .... ఇన్ స్పెక్టర్ సలీం
  • ఆర్జూ (1999) .... సి.ఎల్.మిశ్రా
  • లాల్ బాద్షా (1999) .... ఎస్.పి.అజిత్ సింగ్
  • న్యాయదాతా (1999)
  • బంధన్ (1998) .... గజేంద్ర
  • జులం-ఒ-సితం (1998)
  • ఇస్కా టోపీ ఉస్కే సార్ (1998)
  • హమ్సే బధ్కర్ కౌన్ (1998)
  • వినాశక్ (1998)
  • గుండా (1998)
  • హత్యారా (1998)
  • కభీ నా కభీ (1998)
  • లాహు కే దో రంగ్ (1997)
  • గుప్త్ (1997)
  • జుడ్వా (1997)
  • కాలియా (1997)
  • మ్రిత్యదాతా (1997)
  • నసీబ్ (1997)
  • రామ్ ఔర్ శ్యామ్ (1996)
  • ఘటక్: లేథల్ (1996)
  • సపూత్ (1996)
  • లోఫర్ (1996)
  • భీష్మ (1996)
  • సాజన్ చలే ససురాల్ (1996)
  • శాస్త్ర (1996)
  • రామ్ శాస్త్ర (1995)
  • సంజయ్ (1995)
  • బాజీ (1995)
  • సురక్ష (1995)
  • గర్దిష్ (1993)
  • పరంపర (1992)
  • హుమ్లా (1992)
  • ఘ్యాల్ (1990)
  • మిర్ సాదిక్ (1989)

బెంగాలీసవరించు

  • ఫైర్ అలం జోబబ్ దితె (2012)
  • పగ్లు 2[2] (2012)

మలయాళంసవరించు

  • ఒలంపియన్ ఆంథోనీ ఆడమ్ (2000)
  • వార్ అండ్ లవ్ (2003) .... జఫ్ఫర్ ఖాన్
  • గాంధర్వం (1992) .... రంగన్

తమిళంసవరించు

  • సింగం 2 (2013)
  • రమణ (2002)
  • వల్లరసు (2000)

పంజాబీసవరించు

  • వారిస్ షా: ఇష్క్ దా వారిస్ (2006)
  • తౌర్ మిత్తరన్ ది (2012)
  • జట్ జేమ్స్ బాండ్ (2014)

అవార్డులు, నామినేషన్లుసవరించు

  • 2000:నామినేటెడ్:ఫిలింఫేర్ సహాయ నటునిగా-సర్ఫరోష్

మూలాలుసవరించు

  1. Anuj Kumar (24 March 2007) Terror gets a name. Interview with Mukesh Rishi. Hindu.com.
  2. Paglu 2 Teaser (Bengali) (2012) (Full HD). YouTube (24 July 2012). Retrieved on 2015-08-08.

బయటి లంకెలుసవరించు