బ్రహ్మానందపురం
"బ్రహ్మానందపురం" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
బ్రహ్మానందపురం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′36″N 80°58′37″E / 16.01°N 80.977°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 120 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
ఈ గ్రామం వక్కపట్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామం.
గ్రామ భౌగోళికం
మార్చుసముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మార్చుసమీప మండలాలు
మార్చుగ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చునాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ