బ్రెండన్ మెక్‌కలమ్
బ్రెండన్ మెక్‌కలమ్ (ఆంగ్లం: Brendon McCullum; జననం 1981 సెప్టెంబరు 27) న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్, కెప్టెన్. ఆయన క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత కూడా.[1] ఆయన అన్ని ఫార్మాట్‌లను ఆడాడు. ఆయన శీఘ్ర స్కోరింగ్‌కు ప్రసిద్ధి చెందాడు, ముఖ్యంగా టెస్టుల్లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. అతను న్యూజిలాండ్ క్రికెట్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్, కెప్టెన్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. బ్రెండన్ మెక్‌కలమ్ ఆగస్టు 2019లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైరయ్యాడు.[2] ప్రస్తుతం ఆయన ఇంగ్లండ్ క్రికెట్ టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రెండన్ బారీ మెక్‌కలమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, ఒటాగో, న్యూజిలాండ్ | 1981 సెప్టెంబరు 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | బజ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.71 మీ. (5 అ. 7 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మాధ్యమం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | క్రికెట్ బ్యాట్స్ మాన్ | ఓపెనింగ్ బ్యాట్స్ మాన్, వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | నాథన్ మెకల్లమ్ (సోదరుడు) స్టువర్ట్ మెకల్లమ్ (తండ్రి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 224) | 2004 మార్చి 10 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2016 ఫిబ్రవరి 20 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 126) | 2002 జనవరి 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2016 ఫిబ్రవరి 8 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 42 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 5) | 2005 ఫిబ్రవరి 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2015 జూన్ 23 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999/00–2002/03; 2007/08–2014/15 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04–2006/07 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006 | Glamorgan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010; 2012–2013 | Kolkata Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09 | New South Wales | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Sussex | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | Kochi Tuskers Kerala | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2018/19 | Brisbane Heat | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–2015 | Chennai Super Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | Warwickshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | Gujarat Lions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | Middlesex | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2018 | Trinbago Knight Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | Lahore Qalandars | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | Rangpur Riders | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Royal Challengers Bangalore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Kandahar Knights | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రధాన కోచ్‌గా | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022– | England (Test Format) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2021 నవంబరు 7 |
అంతర్జాతీయ గుర్తింపు
మార్చు2015 క్వీన్స్ బర్త్‌డే ఆనర్స్‌లో బ్రెండన్ మెక్‌కలమ్ క్రికెట్ రంగంలో చేసిన కృషికి గాను న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కు అధికారిగా నియమించబడ్డాడు.[3] ఆయన 2014లో న్యూజిలాండ్ స్పోర్ట్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, 2016లో స్పోర్ట్ న్యూజిలాండ్ లీడర్‌షిప్ అవార్డును గెలుచుకున్నాడు.[4]
2016 జూన్ లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన కొద్ది నెలల తర్వాత బ్రెండన్ మెక్‌కలమ్ ప్రతిష్టాత్మకమైన ఎంసిసి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కౌడ్రీ లెక్చర్‌ను ఇవ్వడానికి ఆహ్వానం వచ్చింది. ఇలా ఉపన్యాసం ఇవ్వడానికి ఆహ్వానించబడిన రెండవ న్యూజిలాండ్ ఆటగాడు అయ్యాడు. గతంలో న్యూజిలాండ్ ఆటగాడు దివంగత మార్టిన్ క్రోవ్ కు ఈ గౌరవం దక్కింది.[5][6]
కోచింగ్ కెరీర్
మార్చుబ్రెండన్ మెక్‌కలమ్ ఆగస్టు 2019లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ రెండింటికీ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.[7] ఆయన నాయకత్వంలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 2020లో తమ 4వ సిపిఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
మూలాలు
మార్చు- ↑ "Brendon McCullum". Cricinfo.
- ↑ "Brendon McCullum to retire after Global T20 Canada". ESPN Cricinfo. Retrieved ఆగస్టు 5 2019.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "Queen's Birthday honours list 2015". Department of the Prime Minister and Cabinet. జూన్ 1 2015. Retrieved జూన్ 1 2015.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(help) - ↑ "McCullum's Halberg Leadership Award well deserved". Sport New Zealand. Archived from the original on 5 మార్చి 2016. Retrieved ఫిబ్రవరి 18 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "McCullum to deliver Cowdrey Lecture". www.lords.org (in ఇంగ్లీష్). Retrieved ఆగస్టు 10 2018.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "McCullum to deliver 2016 MCC Spirit of Cricket Cowdrey Lecture - Times of India". The Times of India. Retrieved ఆగస్టు 10 2018.
{{cite news}}
: Check date values in:|access-date=
(help) - ↑ "Brendon McCullum named KKR head coach". ESPNCricinfo. ఆగస్టు 15 2019. Retrieved అక్టోబరు 13 2019.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(help)